Thursday, 5 November 2026

October 2018

తెలంగాణ

నాగర్‌ కర్నూల్‌ను మరింత అభివృద్ది చేస్తా

మినీ ట్యాంక్‌బండ్‌తో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించా: మర్రి నాగర్‌కర్నూలు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ హయాంలో నాగర్‌ కర్నూల్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లానని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్ధన్‌ రెడ్డి చెప్పారు. ఈ…

Featured News

రాజస్థాన్‌లో కలవర పెడుతన్న జికా

106కు చేరిన కేసుల సంఖ్య న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ కలకలం సషృ/-టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన కేసులు 106కు చేరుకున్నాయి. అయితే వైరస్‌ సోకిన వారిలో 25 మంది గర్భిణులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ…

Featured News

శబరిమలలో తొలగని ఉద్రిక్తత

పోలీసుల సాయంతో ఓ జర్నలిస్ట్‌,మరో ఇద్దరు మహిళల సాహసం స్వామిని దర్శించుకోకుండా అడ్డుకున్న భక్తులు ఆచారాలను పాటించకుంటే ఆలయాన్ని మూసేయాలన్న రాజకుటుంబం మళ్లీ సంప్రోక్షణ తరవాతే తెరవాలని ఆదేశాలు తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): శబరిమల ఆలయం వద్ద వరుసగా శుక్రవరాం కూడా…

Featured News

వచ్చే ఎన్నికల్లో కూటమి చిత్తుకాక తప్పదు: మంత్రి

సూర్యాపేట,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో మహాకూటమి చిత్తుకాక తప్పదని   మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కేవలం అధికరా టిఆర్‌ఎస్‌ను గద్దెదింపే లక్ష్యంతో అన్ని పార్టీలు జతకట్టాయన్నారు. వారికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. శుక్రవారం మంత్రి తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు.…

Main

కోటమైసమ్మ పాలుతాగుతోందంటూ ప్రచారం

తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు హైదరాబాద్‌,అక్టోబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): శంషాబాద్‌లోని కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారు పాలు తాగుతున్నారనే ప్రచారంతో శుక్రవారం గుడికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి మహాత్యం చూసేందుకు తండోపతండాలుగా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అమ్మవారి దర్శనం కోసం బారులు…

అంతర్జాతీయం

కృత్రిమ చందమామల కోసం చైనా సాహసం

బీజింగ్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కృత్రిమ చందమామలతో సూర్యుని వెలుగును స్వీకరించి వెన్నల లాంటి కాంతిని ప్రసారం చేయాలన్న సాహసం చైనా చేయబోతోంది. పెద్దపెద్ద నగరాల్లో వీధిదీపాల ఖర్చు తడిసిమోపెడు కావడంతో అతిపెద్ద లైట్లతో వెలుతురు ఇవ్వాలని చైనా భావిస్తోంది.  ధగధగా వెలిగే…

Featured News

జర్నలిస్ట్‌ ఖషోగ్గీ అదృశ్యంతో అమెరికా సీరియస్‌

సౌదీపై చర్యలు తప్పవని హెచ్చరిక ఇస్తాంబుల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ అదృశ్యం నేపథ్యంలో ఆయన మృతిచెంది వుంటే తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో సౌదీ అరేబియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. బ్రిటన్‌,…

సీమాంధ్ర

నెల్లూరు పోలీస్‌ హాస్పిటల్‌లో మెగా వైద్య శిబిరం

నెల్లూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం నెల్లూరు పోలీస్‌ హాస్పటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు నగర సబ్‌ డివిజన్‌, డిపిఎంపి అసోయేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు…

Featured News

పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు తప్పిన ముప్పు

పీటర్‌ సిడిల్‌ బౌన్సర్‌తో తలకు గాయం దుబాయ్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మైదానంలో బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ విసిరిన బంతి నేరుగా అతని హెల్మెట్‌కు బలంగా తాకింది. ఐతే గాయాలేవిూ కాకపోవడంతో…

Featured News

మళ్లీ సిఎంగా కెసిఆర్‌ రావడం ఖాయం

పలువురు టిఆర్‌ఎస్‌లోకి చేరిక కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని  రవాణాశాఖ మంత్రి పట్నం మహేంద ర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, కాంగ్రెస్‌…