ప్రొద్దుటూరు టిడిపి సభ వాయిదా
కడప,అక్టోబర్19(జనంసాక్షి): కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా ఆధ్వర్యంలో జరగాల్సిన ధర్మ పోరాట దీక్ష వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్న సందర్భంగా వారం రోజుల నుంచి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గతరాత్రి…

