Wednesday, 4 November 2026

October 2018

ఆదిలాబాద్

నేటి సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భారీగా బతుకమ్మలతో ఊరేగింపు తీసి నిమజ్జనం చేసేవరకు పెద్ద ఎత్తున మహిళలు, యువతులు తరలి రానున్నారు. గత వారం రోజులుగా జోరుగా సాగుతున్న ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో…

Featured News

బాసరకు అదనపు బస్సులు

తిరుగు ప్రయాణాలకు ఆర్టీసీ ఏర్పాట్లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  విజయదశమి సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను అదనంగా పెంచినట్లు పేర్కొన్నారు. పండుగ సెలవులు అక్టోబర్‌ 21వరకు  ఉన్నందున ప్రజలు…

జిల్లా వార్తలు

జనగామలో సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

జనగామ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  జనగామ జిల్లాలో తొలిసారిగా వచ్చిన బతుకమ్మ వేడుకులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అలాగే జనగామలో సద్దుల బతుకమ్మ వేడుకలను భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగే సద్దుల బతుకమ్మను గతంలో కన్నా వైభవంగా జరిపేందుకు కలెక్టర్‌  కృష్ణారెడ్డి…

Main

సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు 

కోమటి చెరువు సహా అంతటా లైటింగ్‌ పనులు సిద్దిపేట,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్దిపేట పెట్టింది పేరు. ఇక్కడ భారీగా బతుకమ్మను ఆడుతారు.  పట్టణంతో పాటు, జిల్లా అంతటా భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట కోమటి చెరువు వద్ద…

Featured News

ఉద్యమకారులకు టిఆర్‌ఎస్‌ గుర్తింపు: ఎమ్మెల్యే

వరగంల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని ఇస్తున్నారని మాజీ  ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నేతలందరికీ నామినేటేడ్‌ పదవులతో సీఎం కేసీఆర్‌…

Featured News

నేడు సద్దుల బతుకమ్మ భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం. ఆడపడుచులు 9 రోజులపాటు ఆటపాటలు, బతుకమ్మలతో సందడి చేస్తుంటే చూడడానికి రెండు కండ్లు సరిపోవు. తెలంగాణ ఆడపడచులకు మాత్రమే ప్రత్యేకమైన పండగ ఇది.  సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇలాంటి…

సీమాంధ్ర

అవినీతిపై పోరాటం అంటే..  జగన్‌పై పోరాడాలి

– జగన్‌ను, మోదీని వదిలేసి చంద్రబాబును తిట్టడమా? – వైసీపీ, జనసేన, బీజేపీ లాలూచీకి ఇంతకన్నా రుజువేంకావాలి – రాఫెల్‌ కుంభకోణంపై పవన్‌ ఎందుకు మాట్లాడడు? – పవన్‌కు దమ్ముంటే జగన్‌, మోదీ అవినీతిని నిలదీయండి – కేంద్రం…

Featured News

మహాలక్ష్మీదేవిగా..  దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

– దసరా పండుగ సవిూపిస్తుండటంతో కొండపైకి భవానీల రాక – అరుణవర్ణం సంతరించుకున్న ఇంద్రకీలాద్రి పరిసరాలు ఇంద్రకీలాద్రి, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మంగళవారంకు ఏడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గ…

Featured News

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు.. 

పాల్‌ ఎలెన్‌ కన్నుమూత అమెరికా, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ ఎలెన్‌ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా ఎన్‌హెచ్‌ఎల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం పాల్‌ చనిపోయినట్లు ఆయన సోదరి ఓ ప్రకటన…

సీమాంధ్ర

ప్రాజెక్టులను అడ్డుకునేలా జగన్‌కుట్ర

– ఒక్కసారికూడా జగన్‌ పోలవరంను సందర్శించలేదు – 2019లో జగన్‌కు ప్రతిపక్ష¬దా కూడారాదు – ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలి – ఏపీ మంత్రి దేవినేని ఉమ విజయవాడ, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : జగన్‌ పాదయాత్రలో ఉన్నా ప్రాజెక్టును…