కాంగ్రెస్ మ్యానిఫెస్టోను టీఆర్‌ఎస్ కాపీకొట్టింది
– కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్, అక్టోబర్17(జనంసాక్షి) : కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేం పెంచుతామన్న పెన్షన్లకు…






