ధాన్యం సేకరణలో తొలగని సమస్యలు
కరీంనగర్,అక్టోబర్31(జనంసాక్షి): భారీగా ధాన్యం దిగుబడి రావడంతో సేకరణలో ఇబ్బందులు అదేస్థాయిలో ఉన్నాయి. ధాన్యం రైతులంతా ప్రభుత్వ సంస్థకే విక్రయించనుండటం, అధిక దిగుబడి, తూకం వేసిన బస్తాల రవాణా, గన్నీలకొరత, అకాల వర్షాలు తదితర సమస్యలు వెన్నాడాయి. ధాన్యం…








