Monday, 2 November 2026

October 2018

Featured News

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న పాలమూరు మంచినీటి సమస్యలు మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఎన్నో ఏళ్ల తాగునీటి ఇబ్బందులు మిషన్‌ భగీరథతో తొలుగుతాయి. పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ మొత్తంగా ఆధునికీకరిస్తారు. గ్రావిూణ నీటి సరఫరాలశాఖ పర్యవేక్షణలో ఇక నుంచి నీటి సరఫరా జరుగుతుంది. మొత్తంగా…

Featured News

జనసేన రాకతో మారుతున్న సవిూకరణాలు

ఎవరికి వారు సొంత సర్వేలతో సంసిద్దత విజయవాడ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకున్నా.. ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఓ వైపు జనసేన మరోవైపు వైకాపా కాక రేపుతున్నాయి. వీరికి తగ్గట్లుగా టిడిపి కూడా ఎదురుదాడితో దీటుగా సమాధానం చెబుతోంది.…

ఎడిట్ పేజీ

కూటమి నుంచి కోదండరామ్‌ వైదొలగేలా పొగ?

  సీట్లు కోల్పోతామనుకుంటున్న వారి తెరచాటు యత్నాలు ఒంటరి పోరుతో నష్టం లేదంటూ ప్రచారం కాంగ్రెస్‌ గెలుపు కాయమంటూ లీకులు హైదరాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమిలో పొత్తులు కొనసాగుతాయా? కోదండరామ్‌ కలసి సాగుతారా? లేక సొంతంగానే ముందుకు పోతారా? కాంగ్రెస్‌ అధినేత…

Featured News

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి కాంగ్రెస్‌ ప్రచారం

టిఆర్‌ఎస్‌ వైఫల్యాలపైనే ప్రధాన దృష్టి ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా… కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోనుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూఉలో ప్రచారంతో అదరగొట్టిన కాంగ్రెస్‌ ఇక ఆదిలాబాద్‌లోనూ ప్రచారం చేయబోతోంది. అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రచారానికి…

Featured News

నేడు విడుదల కానున్న కాంగ్రెస్‌ జాబితా

తొలిజాబితాపై ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ ఒకటి రెండు పేర్లు ఉంటాయని ఆతృత ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ తొలిజాబితా నవంబర్‌ 1న విడుదల కానుంది. కాంగ్రెస్‌ నేతలు జాబితా పట్టుకుని ఢిల్లీ వెల్లారు. అందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒకటి రెండు…

ఎడిట్ పేజీ

ఆత్మవిమర్శకు ఇదే అసలు సమయం

తెలంగాణ ఉద్యమ సమయం వేరు…ప్రస్తుత పరిస్థితులు వేరు.. తెలంగాణ ఏర్పడడం, ఏర్పడ్డ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ సిఎం కావడం.. 9నెలల ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఓ చారిత్రకఘట్టం ఆవిర్భవించింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి…

జాతీయం

దక్షిణ ఢిల్లీలో లక్ష ఓట్లు గల్లంతు

కారణం బిజెపి అన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): భారతీయ జనతాపార్టీపై ఆమ్‌ఆద్మీపార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీ వల్లనే దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లక్ష మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. గత…

Featured News

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య భయాలు

మళ్ళీ నష్టాల బాట పట్టిన మార్కెట్లు ముంబయి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి ): అమెరికా, చైనాల మధ్య వాణిజ్య భయాల కారణంగా అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. చమురు, లోహ రంగ షేర్లు నష్టపోవడం సూచీలను దెబ్బతీసింది.…

తెలంగాణ

కోడికత్తిలో విష నమూనాలు లేవు: డాక్టర్ల వెల్లడి

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వైకాపా అధ్యక్షుడు జగన్‌ గాయాన్ని వైద్యులు ఈరోజు పరిశీలించారు. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి ఆరువారాల సమయం పడుతుందని చెప్పారు. లోటస్‌ పాండ్‌లో ఆయన్ను పరిశీలించిన అనంతరం సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్‌ శివారెడ్డి…

Featured News

టిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో కూటమి గల్లంతు: పోచంపల్లి

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో మహాకూటమి కొట్టుకుపోతోందని శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సెటిలర్స్‌తో టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే…