Monday, 2 November 2026

October 2018

Featured News

గజపతిరాజు కోటకు బీటలు ఖాయం

– వైసీపీ నేత భూమన కరుణాకర్‌ విజయనగరం, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : విజయనగరం టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతి రాజు కోటలు బీటలు వారడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం విజయనగరంలో భూమన…

Main

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకుంటేనే అధిక లాభాలను పొందడానికి అవకాశం ఉంటుందని టిఆర్‌ఎస్‌ నాయకుడు ఎలక్షన్‌ రెడ్డి సూచించారు. సిఎం కెసిఆర్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, వాటిని ఉపయోగించుకుని రైతులు లాభాలు పండించ వచ్చన్నారు. రైతులు సమష్టిగా…

Main

రైతు సంక్షేమంలో వివక్ష తగదు

నల్లగొండ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): రైతు సమస్యలపై తక్షణం స్పందించి ఆదుకోవాలని కిసాన్‌మోర్చా డిమాండ్‌ చేసింది. పెట్టుబడి పథకంతో కౌలురైతులకు మేలు జరగడం కన్నా నస్టం జరుగుతోందని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు సవరించుకోవాలని…

Main

మిరప రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జిల్లా వ్యావప్తంగా నష్టపోయిన మిరపరైతులను గుర్తించి వారికి తక్షణ పరిహారం అందచేయాలని న్యూడెమక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా వారు గత రెండేల్లుగా పూర్తిగా దెబ్బతిన్నారని అన్నారు. దీనికి బాధ్యులైన విత్తన కంపెనీలపై చర్య…

Main

ప్రచారంలో దూసుకుని పోతున్న టిఆర్‌ఎస్‌ నేతలు

ఊరూరా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న గులాబీ నేతలు ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలకు సైరన్‌ మోగించిన టిఆర్‌ఎస్‌ ప్రచారంలోనూ దూసుకుని పోతోంది. ఇతర పార్టీలకు అందనంత దూరంగా ప్రచారంలో నేతలు దూసుకుని పోతున్నారు.…

కరీంనగర్

తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు

మరోమారు గెలిపిస్తే అభివృద్ది ముందుకు: ఈశ్వర్‌ జగిత్యాల,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్తి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పలువురు…

ఖమ్మం

మరోమారు గెలిపించి అభివృద్దికి చేయూతనివ్వండి: కోం కనకయ్య

కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇల్లెందు రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోం కనకయ్య పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు టేకులపల్లి మండలానికి తన కృషి వల్లే వచ్చిందనిస్పష్టం చేశారు.…

Main

అభివృద్దిలో జిల్లాను మరింత ముందుంచలా

అందుకు టిఆర్‌ఎస్‌ గెలుపు అత్యావశ్యకం గులాబీ నేతల గెలుపుతోనే ఉమ్మడి జిల్లాకు మహర్దశ ప్రచారంలో ఎంపి పొంగులేటి సూచన ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అభివృద్ధి పథంలో జిల్లా మరింత ముందుకు సాగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.…

Main

నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు సిద్దమా

కాంగ్రెస్‌ కుటిల ప్రచారాలను తిప్పి కొట్టాలి కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణ రక్ష: ముత్తిరెడ్డి జనగామ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ప్రజాహితమే సీఎం కేసీఆర్‌ అభిమతమని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని జనగామ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కార్యకర్తలకు పిలుపు…

Main

నిండా ముంచిన పార్టీలను నమ్మొద్దు

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఏన్నో ఏళ్లుగా ఆధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతాన్ని నిండా ముంచిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ప్రజలంతా టిఆర్‌ఎస్‌కే ఓటని అంటూ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఏనాటూ…