Monday, 2 November 2026

October 2018

ఖమ్మం

బయ్యారం ఉక్కుసాధనలో టిఆర్‌ఎస్‌ విఫలం

అందుకే పార్టీకి రాజీనామా: ఊకె అబ్బయ్య కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర రాస్ట ప్ర భుత్వాలు విఫలం అయ్యాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అన్నారు. ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడిపారని అన్నారు.…

Featured News

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ముంబై,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లీటరు పెట్రోలు ధర మరో12 పైసలు పెరగగా, డీజిల్‌ ధర…

Cover Story

ఘనంగా మహాత్ముడి జయంతి వేడుకలు

నివాళి అర్పించిన గవర్నర్‌, సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్ముడికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లంగర్‌ హౌస్‌ లో బాపూఘాట్‌ వద్ద ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌,…

Featured News

గాంధీజీ బాటలో కెసిఆర్‌ తెలంగాణ ఉద్యమం

సిద్దిపేటలో బాపూ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీజి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆయన చూపిన మార్గం నేటికీ అనుసరణీయమని…

Featured News

ఇండోనేషియాలో మరోమారు ప్రకంపనలు

సుంబా దీవిలో రెండుసార్లు కంపించిన భూమి జకర్తా,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి కన్నెర చేసింది. ఇటీవల సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం, సునావిూ ధాటికి మరభూమిని తలపిస్తున్న ఇండోనేసియాకు మరో షాక్‌ తగిలింది. మంగళవారం ఉదయం సుంబా దీవిలో…

Featured News

యువతకు భరోసా.  ‘ముఖ్యమంత్రి యువనేస్తం’

– అర్హులందరికి పథకాన్ని వర్తింపజేస్తాం – పథకానికి 6.15లక్షల మంది నమోదు చేసుకున్నారు – వారిలో 2.15లక్షల మందిని అర్హులుగా గుర్తించాం – బుధవారం వారి ఖాతాల్లో సొమ్ములు జమచేస్తాం – యువత ఓ నిర్దేశిత లక్ష్యంతో ముందుకు…

Featured News

కాంగ్రెస్‌ను బతికించేందుకు బాబు యత్నం

– ఎన్టీఆర్‌ ఆశయాలను కాలరాసేలా బాబుతీరు – బాబు అవినీతికి చరమగీతం పాడుతాం – బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని, ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తిని కాంగ్రెస్‌లోకి పంపి…

Featured News

రణరంగాన్ని తలపించిన..  ఢిల్లీలోని ఘజియాబాద్‌ పరిసరాలు

– కిసాన్‌ క్రాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు – పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట – వేలాది మంది రైతులపై జలఫిరంగులు ప్రయోగించిన పోలీసులు – ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు – పోలీసుల తీరును…

Featured News

గాంధీ అంటే .. కదల్లేని విగ్రహం కాదు

– కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ – రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాది వద్ద నివాళులర్పించిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షిఎ) : గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదని.. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న…

Featured News

జాతిని సమైక్యపర్చిన..  మ¬న్నత వ్యక్తి గాంధీజీ

– గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు – విజయవాడను దేశంలోనే బెస్ట్‌ సిటీగా చేశాం – దుమ్ము, కాలుష్యాన్ని అరికట్టేందుకు రూ. 20 కోట్లతో ప్రణాళికలు – డిసెంబర్‌ నాటికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేస్తాం…