Thursday, 5 November 2026

November 2018

Featured News

కూటమిలో ఉద్యమకారులకు.. ద్రోహం జరిగింది

  – కూటమి జాబితా అమరావతిలో తయారవుతుంది – బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారు – ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ హైదరాబాద్‌, నవంబర్‌14(జ‌నంసాక్షి) : కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి…

Featured News

కోడి కత్తి దాడిపై.. రాష్ట్రపతికి ఎలా ఫిర్యాదు చేస్తారు

  – పవన్‌, బీజేపీ మధ్య లాలూచీ బయటపడింది – ఏపీ మంత్రి యనమల అమరావతి, నవంబర్‌14(జ‌నంసాక్షి) : కోడికత్తి దాడిపై రాష్ట్రపతికి ఎలా ఫిర్యాదు చేస్తారని ఆంధప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మంత్రి యనమల…

Featured News

పోలవరంలో దోచుకున్నవారిని వదిలేది లేదు

– బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది – బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజమండ్రి, నవంబర్‌14(జ‌నంసాక్షి) : పోలవరం ప్రాజెక్టులో నాణ్యత లేకుండా పనులు చేస్తున్న చంద్రబాబు కేంద్రం దోషి అంటూ దుష్పచ్రారం చేస్తున్నారని, పోలవరంలో దోచుకున్న…

Featured News

ప్రతిపక్షాల కుట్రలను నమ్మకండి

– అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసింది కేసీఆరే – విద్యాసాగర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలి – కోరుట్ల ప్రచారంలో ఎంపీ కవిత జగిత్యాల, నవంబర్‌14(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని,…

Featured News

మహాకూటమికి చంద్రబాబే ఫైనాన్షియర్‌

– వెయ్యి కోట్లకు డీల్‌ కుదిరింది – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి, నవంబర్‌14(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో…

Featured News

పండిట్‌ నెహ్రూకు జాతి ఘన నివాళి

శాంతివనంలో శ్రద్దాంజలి ఘటించిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఆయన సేవలను స్మరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి…

Featured News

రెండో జాబితాలోనూ పొన్నాలకు మొండిచేయి

మండిపడుతున్న కాంగ్రెస్‌ నేతలు జనగామ,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ విడుదల చేసిన రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కక పోవడంపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడిని ఇలా అవమానిస్తారా అని నిలదీస్తున్నారు. జనగామ ప్రాంతం బిడ్డ,…

Featured News

గజ తుఫాన్‌తో తమిళనాడు అప్రమత్తం

తీరప్రాంతాల్లో సహాయక చర్యలకు రంగం సిద్దం భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్న వాతావరణశాఖ చెన్నై,నవంబర్‌14(జ‌నంసాక్షి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గజ’ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం…

Featured News

హుజూరాబాద్‌ బార్‌ అధ్యక్షుడి రాజీనామా

నేడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ కరీంనగర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హుజూరాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు బండి కళాధర్‌ తెలిపారు. అలాగే గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయబోతున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల…

Featured News

టిక్కెట్లు దక్కని ఓయూ జెఎసి నేతలు

ధర్మపురి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ దరువు ఎల్లన్న హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధిష్టానంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికుతోంది. రెండో జాబితాలోనూ ఓయూ జేఏసీ నాయకుల పేర్లు లేకపోవడంతో విద్యార్థులు అసహననానికి గురవుతున్నారు. గతంలో ఓయూ నేతలకు టిక్కటెల్‌ఉ…