వామపక్షాల ఆందోళన
అనంతపురం,నవంబర్12(జనంసాక్షి): ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ..సోమవారం ఉదయం వామపక్షాల ఆధ్వర్యంలో రాప్తాడు మండల కేంద్రంలోని పంగల్ రోడ్‌లో రహదారుల దిగ్బంధం చేపట్టారు. రూ.25 వేలు ఎకరాల పంట నష్టపరిహారం చెల్లించాలని, 4,5 విడతల రుణమాఫీ…










