జాబ్‌మేళాలో 80 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
వేములవాడ, నవంబర్-11, (జనం సాక్షి): శ్రీమతి రాజమణి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వేములవాడ జెఎన్‌ఎం విద్యాసంస్థ్థలకు చెందిన బిఈడి కళాశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాలో సుమారు 80 మంది నిరుద్యోగ విద్యావంతులకు ఉద్యోగ నియామకపు పత్రాలు అందజేశారు. ట్రస్ట్…





