Thursday, 5 November 2026

November 2018

Featured News

ప్రజాసేవలో అందుబాటులో ఉంటున్న నన్ను ఆశ్వీరదించండి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి జగిత్యాల బ్యూరో,నవంబర్‌11(జనంసాక్షి): సష్టికి ప్రతిస ష్టి చేసే మెలకువ కలిగి , సాంకేతిక నైపుణ్యం కలిగిన విశ్వబ్రాహ్మణులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌…

Featured News

అవకాశం ఇవ్వండి అభివద్ధికి కషి చేస్తా

బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య.. పెగడపెల్లి,నవంబర్‌11(జనంసాక్షి): పెగడపెల్లి మండలంలోని రాంభద్రునిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య ఇంటింటికి తిరుగుతూ తిరుగుతూ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా…

Featured News

తెరాస చేసిన అభివద్ధిని చూసి ఓటెయ్యండి

      జగిత్యాల,నవంబర్‌11(జనంసాక్షి): రాయికల్‌ మండలంలోని కిష్టంపేట గ్రామంలో తెరాస యువజన అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు…

Featured News

మాట్లాడుతున్న రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు

ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ప్రాణం ప్రాణం కాపాడుకోవాలంటే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 11, (జనంసాక్షి) : ప్రపంచంలో అన్ని కంటే విలువైందని ప్రాణం అని, ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే…

Featured News

ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

పట్టణంలో టిఆర్‌ఎస్‌ నాయకుల ముమ్మర ప్రచారం రామకృష్ణాపూర్‌, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామకృష్ణాపూర్‌ పట్టణంలోని జోడు పంపుల ఏరియాలోని జ్యోతినగర్‌లో టిఆర్‌ఎస్‌ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ టిఆర్‌ఎస్‌ పార్టీ…

Featured News

ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

టిఆర్‌ఎస్‌ నాయకుల ఇంటింటా ప్రచారం దండేపల్లి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : దండేపల్లి మండలం మేదరిపేటలో ఆదివారం దండేపల్లి మండల టిఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే…

Featured News

ప్రచారం చేస్తున్న నడిపెల్లి దివాకర్‌రావు

మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించండి… మరింత అభివృద్ధి చేస్తా టిఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 11, (జనంసాక్షి) : మంచిర్యాల టిఆర్‌ఎస పార్టీ నుండి ఎమ్మెల్యేగా తనను మళ్ళీ ఆదరించి గెలిపిస్తే…

ఆదిలాబాద్

జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రాక

  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతిళ్ళికేరి మంచిర్యాల ప్రతినిధి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి ¬ళ్ళికేరి…

Featured News

మాట్లాడుతున్న అధికారులు

నామినేషన్‌ షెడ్యూల్‌, నామినేషన్‌ ఫైలింగ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సురేష్‌ మంచిర్యాల ప్రతినిధి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : నామినేషన్‌ షెడ్యూల్‌, నామినేషన్‌ ఫైలింగ్‌పై తీసుకోవలసిన సూచనలు, జాగ్రత్తలను ఆదివారం స్థానిక రాజస్వ మండల అధికారి…

Featured News

కారేపల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

భక్తి శ్రద్దలతో నాగులచవితి కారేపల్లి: నాగులచవితిని ఆదివారం మండలంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ గ్రామాల్లో తెల్లవారుజామునే భక్తులు పుట్టల వద్దకు చేరుకోని పుట్టకు నీళ్లు పోసి, పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పుట్ట వద్ద పాలు, పండ్లు, గ్రుడ్లు…