Thursday, 5 November 2026

November 2018

Featured News

హర్మన్‌ప్రీత్‌కు అభినందనలు

ట్విటర్‌ వేదికగా క్రీడా ప్రముఖుల అభినందనలు ముంబయి: కరీబియన్‌ దీవుల్లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ వేటను భారత్‌ ఘన విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలోని మహిళల జట్టు 34పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.…

Featured News

కూటమికి ఓటేస్తే సంక్షోభమే

– టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం – కాంగ్రెస్‌ గులాం గిరి కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలి? – తెలంగాణ ప్రాజెక్టులను అపేందుకు బాబు లేఖలు రాస్తుండు – కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ నేతలు బాబుతో క్షమాపణలు చెప్పించాలి –…

Featured News

23న ఏపీకి రాహుల్‌ గాంధీ రాక!

– సీఎం చంద్రబాబు ఇచ్చే విందుకు హాజరు – రాహుల్‌తో సహా ఇతర రాష్ట్రాల్లోని బీజీపీయేతర పార్టీ నేతల రాక అమరావతి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఈనెల 23న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.…

Featured News

19తరువాత తెలంగాణలో..  సోనియా పర్యటన

– పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సోనియా – సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఈనెల 19తర్వాత సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు సోనియా గాంధీ…

Featured News

మైనార్టీల అభివృద్ధి.. మైనార్టీల అభివృద్ధి..  కేసీఆర్‌తోనే సాధ్యం

– 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతాం – టీఆర్‌ఎస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవదు – మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ నిజామాబాద్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : మైనార్టీల అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆ మేరకు నాలుగేళ్లలో కృషి…

Featured News

కూటమికి ఓటేస్తే చీకట్లు తప్పవు

ప్రచారంలో పద్మాదేవేందర్‌ హెచ్చరిక మెదక్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): అరవై ఏళ్లపాటు పాలించి అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తే గత నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు ఏకమై మహాకూటమి అంటూ వస్తున్నారని మాజీ…

జాతీయం

బిసిలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణ భవన్‌ ముందు కాంగ్రెస్‌ నిరసనలు న్యూఢిల్లీ,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ బిసి నేతలు ఆందోళనకు దిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు తమ జనాభాకు అనుగుణంగా సీట్లు ఇవ్వాలని వారు…

Featured News

పార్టీ సీనియర్లతో బాబు మంతనాలు

  మంత్రివర్గ విస్తరణ, తాజా పరిస్థితులపై సమాలోచనలు ఫరూక్‌, కిడారి శ్రవణ్‌లకు మంత్రివర్గంలో చోటు నేడు ప్రజావేదికలో ఆ ఇద్దరిచేత ప్రమాణం అమరావతి,నవంబర్‌10(జ‌నంసాక్షి): మంత్రివర్గ విస్తరణపై సీనియర్‌ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ, మైనారిటీ నాయకులతో ఏపీ…

Featured News

కాంగ్రెస్‌,టిడిపిల్లో చల్లారని అసమ్మతి

గాంధీభవన్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ల ముందు నిరసనలు ఖానాపూర్‌ రాథోడ్‌కు కేటాయించవద్దని నిరసనలు ఎల్బీనగర్‌ టిడిపికే ఉండాలని సామరంగారెడ్డి వర్గం ఆందోళన హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందే కాంగ్రెస్‌ పార్టీలో చెలరేగిన అసమ్మతి చల్లారడం లేదు. అటు…

Featured News

పొన్నాలను పక్కన పెట్టే ప్రయత్నం?

  పిసిసిలో ఓ వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుందా? నియోజకవర్గంలో జోరుగా చర్చ జనగామ,నవంబర్‌10(జ‌నంసాక్షి): జనగామలో ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయ కలకలం రేగుతోంది. తెలంగాణ ఉద్యమనేత, జెఎసి ఛైర్మన్‌గా ఉన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఇక్కడ పోటీ…