Wednesday, 4 November 2026

November 2018

Featured News

మాదాపూర్‌లో కార్డెన్‌ సర్చ్‌

ప్రజల్లో భయం తొలగించడానికే అన్న డిసిపి హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రజలలో భద్రతా భావం చేకూర్చడానికి కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌లు నిర్వహించడం జరుగుతుందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌ రావు తెలిపారు. సైబరాబాద్‌ కవిూషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పర్వత…

Featured News

ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అదుపుతప్పి కారును ఢీకొన్న కంటెయినర్‌ రాజన్న సిరిసిల్ల,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. ఇన్నోవా కారు, కంటైనర్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఒకరి…

Featured News

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి జోగు

  వృద్దులకు ఆప్యాయ పలకరింపులు ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌ అంబేడ్కర్‌ కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, కాలనీ వాసులు, వృద్ధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వృద్ధులతో…

Featured News

భజన గాయకుడు వినోద్‌ అగర్వాల్‌ మృతి

లక్నో,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రముఖ భజన గాయకుడు వినోద్‌ అగర్వాల్‌ కన్నుమూశారు. రాధాకృష్ణులపై పాడిన గీతాలు, భజనలతో ఆయన బాగా ప్రాచుర్యం పొందారు. మంగళవారం ఉదయం ఆయన యూపీలోని మధురలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…

Featured News

శరణుఘోషతో మార్మోగిని శబరిగిరులు

వేకువజామునుంచే వేలాదిగా భక్తుల రాక మధ్యవయస్కురాలైన మహిళను అడ్డుకున్న భక్తులు వయసు 52 ఏళ్లని తేలడంతో శాంతించిన స్వాములు తిరువనంతపురం,నవంబర్‌6(జ‌నంసాక్షి): కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు వేకువజాము 5గంటల నుంచి…

Featured News

తెరాస నేత దారుణ హత్య

– పొలానికి వెళ్తుండగా దాడిచేసి హతమార్చిన దుండగులు –  విచారణ చేపట్టిన పోలీసులు వికారాబాద్‌, నవంబర్‌6(జ‌నంసాక్షి) : వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం జరిగింది. తెరాసనేత నారాయణరెడ్డి దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం…

Featured News

కర్ణాటకలో బీజేపీకి షాక్‌

– ఉపఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం – మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు విడుదల – రెండు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాల్లో జేడీఎస్‌ – కాంగ్రెస్‌ కూటమి విజయం – శివమొగ్గ లోక్‌సభ స్థానాన్ని…

Featured News

ఏపీలో టీడీపీకి. పొత్తు అవసరం లేదు

– తెలంగాణలో కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలే వస్తాయి – దేశాన్ని రక్షించేందుకే బాబు రాహుల్‌తో కలిశారు – ప్రజలు కూడా బాబు నిర్ణయాన్ని ఆమోదించారు – తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అమరావతి, నవంబర్‌6(జ‌నంసాక్షి) : ఏపీలో…

Featured News

మలివిడత ప్రచారం కోసం కాంగ్రెస్‌ కసరత్తు

1న ప్రచారం చేపట్టనున్న నటి ఖుష్బూ అభ్యర్థుల ప్రకటన తరవాత ఊపందుకోనున్న ప్రచారం మహబూబ్‌నగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇప్పటికే రెండువిడతల ప్రచారం పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ జిల్లాలో దీపావళి తరవాత దూకుడు పెంచనుంది. డిసెంబరు 1న సినీనటి ఖుష్బూ ఉమ్మడి పాలమూరు…

తెలంగాణ

బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా

  ప్రచారంలో నిలదీస్తున్న యెండెల నిజామాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన చేస్తున్నారని, తెరాసను ఓడించి నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని నిజామాబాద్‌ భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఏ ఒక్క హావిూని నెరవేర్చని…