Wednesday, 4 November 2026

November 2018

Featured News

హెచ్‌-1బీ వీసా మోసం కేసులో ఎన్‌ఆర్‌ఐ

అరెస్ట్‌ చేసి పూచీకత్తుపై విడుదల వాషింగ్టన్నవంబర్‌3(జ‌నంసాక్షి): హెచ్‌-1బీ వీసా మోసం కేసులో అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతి వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. 46 ఏళ్ల కిశోర్‌ కుమార్‌ కావూరు అనే వ్యక్తిని అక్కడి కాలమానం ప్రకారం…

Featured News

కేసిఆర్‌ బాహుబలి..ఆయననేం చేయలేరు

మానుకోట సభలో కడియం ఉద్వేగ ప్రసంగం మహబూబాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ తెలంగాణ బాహుబలి అని, ఆయనను అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఏ ప్రభుత్వమైనా.. తెరాసలాగా సంక్షేమ కార్యక్రమాలు…

సీమాంధ్ర

ఉద్యోగ హావిూల అమలులో ప్రభుత్వాల విఫలం: డివైఎఫ్‌ఐ

  కడప,నవంబర్‌3(జ‌నంసాక్షి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిరుద్యోగులను మోసంచేసి, వారి జీవితాల్లో చీకటిని నింపాయని డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి శేఖర్‌ విమర్శించారు. రెండు ప్రభుత్వాలు నిరుద్యోగుల కు చేసింది శూన్యం అన్నారు. మోడీ ప్రతి సంవత్సరం 2…

Featured News

జోగి రమేశ్‌పై పోలీస్‌ కేసు

  గుంటూరు,నవంబర్‌3(జ‌నంసాక్షి): వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్‌కు గుంటూరు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. వైఎస్‌ జగన్‌ విూద హత్యాయత్నం తెలుగుదేశం…

Featured News

రాముడు కలలోకి వచ్చాడు

హిందువుగా మారుతున్నా లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): సాక్షాత్తూ శ్రీరాముడే తనకు చెప్పాడంటూ ఓ ముస్లిం వ్యక్తి హిందూ మతాన్ని స్వీకరించాడు. అతనొక్కడే కాకుండా సదరు వ్యక్తికి చెందిన మొత్తం కుటుంబం కూడా హిందూ మతాన్ని స్వీకరించింది. దీంతో బంధువులు, సన్నిహితులు నిర్ణయాన్ని…

జాతీయం

పంజాబ్‌ ఐఎఎస్‌లకు ఎన్నికల విధులు

వివిధ రాష్ట్రాల ఎలక్షన్‌ డ్యూటీకి అధికారులు చండీఘర్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న అధికశాతం ఐఎఎస్‌లలో పలువురు ఈ నెలలో అందుబాటులో ఉండరని సమాచారం. నవంబరు 12 నుండి డిసెంబరు 7 వరకు ఐదురాష్ట్రాలైన రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌,…

Featured News

ఉత్తరాదిని కుమ్మేస్తున్న మంచు

మంచు పరదాలు కప్పుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం డెహ్రాడూన్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు వర్షం కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో శనివారం తొలకరి మంచు కురిసింది. శ్రీనగర్‌లో అనేక ప్రాంతాల్లో తొలకరి మంచు పలకరించింది. ఉత్తరాఖండ్‌లోని…

జాతీయం

9న రాష్ట్రపతిని కలవనున్న వైకాపా నేతలు

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ…

Featured News

మియామి ఎయిర్‌పోర్ట్‌ పేల్చేస్తానంటూ కాల్స్‌

యువకుడిని అరెస్ట్‌ చేసిన యూపి పోలీసులు లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రర్‌ స్కాడ్‌ అదుపులోకి తీసుకుంది. అమెరికాలోని మియామి ఎయిర్‌పోర్టును పేల్చేస్తానని పలుసార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడటమే ఇందుకు కారణమని సమాచారం. నిందితుడిపై చట్టపరమైన…

తెలంగాణ

గడపగడపకు నిరంజన్‌ ప్రచారం

  వనపర్తి,నవంబర్‌3(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం పల్లెలు, తండాల్లో ఊపందుకుంది. జిల్లాలోని పెద్దమందడి మండలం దొడ్డగుంటపల్లి గ్రామం కొత్తకుంట తండాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.…