సత్ఫలితాలు ఇస్తున్న అటవీ సంరక్షణ చర్యలు
ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా అడవుల పెంపకం పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పచ్చని కళ ఆదిలాబాద్,నవంబర్5(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల పెంపకం కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ధ్వసంమైన అడవులను కాపాడుకుంటూ, కొత్తగా నరికివేతలను అడ్డుకోవడం…









