Wednesday, 4 November 2026

November 2018

Featured News

మామను ఓడించేందుకు హరీష్‌ సాయం అడిగాడు

కెసిఆర్‌ ఓటమే హరీష్‌ లక్ష్యంగా ఉంది గజ్వెల్‌లో కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాపరెడ్డి సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట,నవంబర్‌3(జ‌నంసాక్షి): మంత్రి హరీశ్‌రావుపై గజ్వెల్‌ కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను…

Featured News

కాళేశ్వరం పూర్తయితే కరవు అనే పదం ఉండదు

సిపిఐ చాడ వెంకట్‌రెడ్డికే టిక్కెట్‌ దొరకని దుస్థితి అలాంటప్పుడు కూటమి ఎందుకో ఎద్దేవా చేసిన మంత్రి హరీష్‌ రావు తెలంగాణ కార్మిక సంఘంలో చేరిన ఎర్ర కార్మికులు సిద్దిపేట,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కరవు అనే…

తెలంగాణ

కూటమి సీట్ల పంపకాలపై 8, 9 తేదీల్లో స్పష్టత

మిర్యాలగూడ కార్యకర్తల భేటీలో జానా వెల్లడి కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేత మిర్యాలగూడ సీటుపై జానాను నిలదీసిన కార్యకర్తలు నల్లగొండ,నవంబర్‌3(జ‌నంసాక్షి): మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఈనెల 8, 9 తేదీల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత…

Featured News

కెసిఆర్‌ ఉద్యోగం ఊడగొడితేనే యువతకు ఉద్యోగాలు

కొడంగల్‌ ప్రచారంలో రేవంత్‌ సెటైర్లు వికారాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఉద్యోగంలో ఉంటే నిరుద్యోగుఉల రోడ్డు విూద ఉండాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొడంగల్‌…

Featured News

తనయుడితో కలసి క్రికెట్‌ చూసిన సానియా

సోషల్‌ విూడియా ద్వారా వెల్లడించిన టెన్నిస్‌ స్టార్‌ హైదరాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా తాజాగా మళ్లీ సోషల్‌ విూడియాలోకి అడుగుపెట్టింది. తమ చిన్నారి తనయుడికి స్వాగతం పలుకుతూ.. ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.…

Featured News

ఉర్జిత్‌ పటేల్‌ను సాగనంపే ప్రయత్నంలో మోడీ

ట్వీట్‌ ద్వారా విమర్శలు చేసిన చిదంబరం న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ కథే…

Featured News

చంద్రబాబు ముందు తన ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిది

ప్రజల దృష్టి మరల్చడానికే కూటమి నాటకం మండిపడ్డ బిజెపి నేత రాం మాధవ్‌ న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలతో జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ మరోసారి నిప్పులు…

Featured News

సిబిఐ డైరెక్టర్‌ పదవీకాలాన్ని కుదించలేరు

సుప్రీంలో ఖర్గే పిటిషన్‌ న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌ పదవీ కాలాన్ని కుదించే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. చట్ట ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ పదవీ కాలం రెండేళ్ళని…

జాతీయం

శశిథరూర్‌ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు

విచారణ 16వ తేదీకి వాయిదా న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై నేరపూరిత పరువునష్టం కేసు దాఖలైంది. పాటియాలా హౌస్‌ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 16వ తేదీకి…

జాతీయం

మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

  సిఎం బావమరిది కాంగ్రెస్‌లోకి జంప్‌ భోపాల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బావమరిది సంజయ్‌ సింగ్‌ మాసానీ కాంగ్రెస్‌లో చేరారు. చౌహాన్‌ సతీమణి…