రాష్ట్రస్థాయి పోటీల్లో ‘కృష్ణవేణి’ విద్యార్ధుల ప్రతిభ
గోదావరిఖని, నవంబర్ 18, (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి పోటీల్లో గోదావరిఖని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్ధులు ప్రతిభ కనబరిచారు. ఈనెల 17న జరిగిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో సీనియర్ విభాగంలో కళ్లకు గంతలు కట్టుకుని అందరిని ఆకట్టుకుని…









