22న నిర్మల్‌లో సిఎం కెసిఆర్ ప్రచార సభ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్,నవంబర్17(జనంసాక్షి): ఈ నెల 22న నిర్మల్‌లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావ సభ కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.…










