Friday, 6 November 2026

November 2018

Featured News

బంగారు తెలంగాణ..  కాంగ్రెస్‌ తోనే సాధ్యం

– టీఆర్‌ఎస్‌ లో సామాన్యులకు చోటులేదు – టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన ఉత్తమ్‌ – భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌, తెదేపా శ్రేణులు నల్గొండ, నవంబర్‌17(జ‌నంసాక్షి) : నాలుగున్నారేళ్లుగా తెలంగాణను బంగారు…

Featured News

22న ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

విజయవాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ శనివారం ప్రకటించారు. దేవస్థానం పరిధిని 5 సెక్టార్లుగా విభజించి, అందులో రంగు రంగుల ముగ్గులతో…

Featured News

అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన శ్రీకాకుళం,నవంబర్‌17(జ‌నంసాక్షి): అరబిందో కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని స్థానికులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని లేకపోతే ప్రజల మద్దతుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు హెచ్చరించారు. శనివారం గ్రామ కార్మిక సంక్షేమ కమిటీల…

Featured News

పర్యావరణం కోసం ప్లాస్టిక్‌ను దూరం పెడదాం

ఒంగోలు,నవంబర్‌17(జ‌నంసాక్షి): పర్యావరణాన్ని పరిరక్షించడం పౌరులుగా మన బాధ్యతని గుర్తించాలని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావు అన్నారు. పర్యావరణ విఘతం జరిగేలా విపరీత ప్లాస్టిక్‌ వాడకం నిషేధం జరగాలన్నారు. రోటరిక్లబ్‌ సింగరాయకొండ ఆధ్వర్యంలో అద్దంకి పట్నంలోని ఎన్టీఆర్‌…

Featured News

కౌలు రైతుల ధర్నా

ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి విజయవాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కృష్ణాజిల్లా కంకిపాడు డివిజన్‌ కమిటి ఆధ్వర్యంలో కంకిపాడు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం కౌలు రైతులంతా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.…

Featured News

ఐక్యరాజ్య సమిత ఆధ్వర్యంలో 21న రోమ్‌లో సదస్సు

తెలంగాణ రైతుబంధుపై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న వ్యవసాయశాఖ కార్యదర్శి హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణకు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. రైతుబంధు, రైతు బీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి వినూత్న గుర్తింపు ఇచ్చింది. యూఎన్‌కు చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌.. ఈ రెండు…

Featured News

రాజ్యాంగ వ్యవస్థలను.. బాబు నిర్వీర్యం చేస్తున్నాడు

  – ఎవరూ ప్రశ్నించరాదనే స్థాయికి బాబు వెళ్లాడు – వైసీపీ నేత ఆనం రాంనారాయణ హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి మండిపడ్డారు.…

Featured News

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

– ఆరుగురు దుర్మరణం బెంగళూర్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని హుబ్బళ్లి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం హుబ్బళ్లి సవిూపంలోని…

Featured News

ఈసీ అధికారులు నన్ను వేధించారు

– ప్రగతిభవన్‌ను టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చారు – ఈసీ అధికారులు వివక్ష చూపుతున్నారు – కాంగ్రెస్‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కొడంగల్‌ లో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసే సందర్భంగా ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు తనను…

Featured News

మహిళల ఆత్మగౌరవాన్ని .. కాపాడేది కాంగ్రెస్సే

– ఒక్క మహిళలకు కేబినెట్‌లో కేసీఆర్‌ స్థానం కల్పించలేదు – మహిళలంతా ఐక్యంగా టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి – మహిళా సదస్సులో కాంగ్రెస్‌ నేత విజయశాంతి కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది కాంగ్రెస్సే అని ఆ పార్టీ స్టార్‌…