నామినేషన్ వేసిన మదన్ రెడ్డి
మెదక్,నవంబర్17(జనంసాక్షి): ల్లా నర్సాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ లో మదన్ రెడ్డికి మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించారు. వేల మంది గులాబీ జెండాలు పట్టుకొని, టీఆర్‌ఎస్ కండువాలు మెడలో…







