Tuesday, 3 November 2026

December 2018

Featured News

మెరుపు దాడులపై గోప్యత అవసరం

రాజకీయం కోసం ఉపయోగించడం ప్రమాదకరం న్యూఢిల్లీ,డిసెబర్‌8(జ‌నంసాక్షి):పాక్‌ స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్టయ్రిక్స్‌ను అదే పనిగా ఎక్కువ చేసి చూపించడం సమంజసం కాదని ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీ మాజీ లెప్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా వెల్లడించారు.…

Featured News

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు 11 మంది మృతి,19 మందికి తీవ్రగాయాలు శ్రీనగర్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 11 మంది దుర్మరణం చెందారు. శనివారం ఉదయం…

సీమాంధ్ర

వైభవంగా శ్రీవారి కాసుల హారం ఊరేగింపు

తిరుమల,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):తిరుమలలో శ్రీవారి కాసుల హారం ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఏటా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల్లో నిర్వహించే గజవాహన సేవలో వెంకటేశ్వర స్వామి వారి కాసులహారాన్ని అలంకరించడం ఆనవాయితీ. తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం… హారాన్ని తిరుమల…

Featured News

పెన్నా నదిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

నెల్లూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): దైవదర్శనం కోసం వచ్చి ఇద్దరు చిన్నారులు పెన్నా నదిలో మునిగి చనిపోయిన ఘటన నెల్లూరులో విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు డైకస్‌ రోడ్డుకు చెందిన దాసరి ప్రసాద్‌, దొరసానమ్మ దంపతులు దైవ దర్శనం…

Featured News

అంగారకుడి నుండి తొలిసారిగా శబ్ధం

రికార్డు చేసిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ వాషింగ్‌టన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల అంగారకుడిపైకి పంపిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ ఆ గ్రహంపై గాలి తరంగాల శబ్దాలను రికార్డు చేసింది. అంగారకుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ…

సీమాంధ్ర

మురళీమోహన్‌ బాటలో నడవాలి: చంద్రబాబు

అమరావతి,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):రాజధానిలోని సీఎం నివాసం వద్ద క్యాన్సర్‌ అంబులెన్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ మురళీమోహన్‌ ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.1.75 కోట్లతో దీన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ను సీఎం అభినందించారు. మురళీమోహన్‌ ఓ…

జాతీయం

 భార్యకు భర్త బ్యాంకు ఖాతా లావాదేవిలు

 బ్యాంక్‌ తీరుపై ఫోరం జరిమానా అహ్మదాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): భర్తకు చెందిన బ్యాంకు ఖాతా లావాదేవీల స్టేట్‌మెంట్‌ ను భార్యకు ఇచ్చినందుకు అహ్మదాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం బ్యాంకుకు జరిమానా విధించింది. సర్దార్‌ నగర్‌ హన్సాల్‌ లో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్రాంచీలో…

Featured News

టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది

ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేంకు కృషి అపదర్మ మంత్రి ఈటల రాజేందర్‌ వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని మంత్రి ఈటల…

Featured News

ప్రజాకూటమికి బ్రహ్మరథం

ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ప్రభంజనం వీచిందని ప్రజలు ప్రజా కూటమికి బ్రహ్మారథం పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రమంతా ప్రజలు ఆత్మాభిమానం చాటారని, నిరంకుశ…

సీమాంధ్ర

ప్రపంచం అంతా మన ఆహారం తినాలి

ప్రకృతి వ్యవసాయ సదస్సును ప్రారంభోత్సవంలో బాబు 10 రోజుల పాటు  జరగనున్న ప్రకృతి వ్యవసాయ సదస్సు గుంటూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ‘ప్రపంచం అంతా మన ఆహారం తినాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సేంద్రియ వ్యవసాయం మన విధానం…