వైభవంగా తిరూచానూరు కార్తీక బ్ర¬్మత్సవాలు
మోహినీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు తిరుపతి,డిసెంబర్8(జనంసాక్షి): తిరుచానూరు కార్తీక బ్ర¬్మత్సవాలు వైభవంగా సాగుతున్‌ఆనయి. శనివారంతో 5 వ రోజుకు చేరుకున్న ఉత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మోహిని రూపంలో అలివేలుమంగ పల్లకిలో తిరువీధులలో…







