ఐదు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు.…







