అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రీకొడుకులు
తిరుమలగిరిలో బాలిక ఆత్మహత్య ఆందోళనకు దిగిన బంధువులు నల్లగొండ,డిసెంబర్1(జనంసాక్షి): జిల్లాలోని నాంపల్లి మండలం తిరుమలగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ఏడు నెలల గర్భవతిగా గుర్తించారు. బాలిక…







