Monday, 2 November 2026

December 2018

Featured News

కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారే

నిరంతర కరెంట్‌కు గండిపడడం ఖాయం ప్రచారంలో హెచ్చరించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారి  అవుతుందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత పాలన…

Featured News

24గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కాంగ్రెస్‌ కూటమిని నమ్ముకుంటే చీకట్లు తప్పవు ఎల్లారెడ్డి ప్రచారంలో హరీష్‌ రావు హెచ్చరిక కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):దేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఇది కొనసాగాలంటే కెసిఆర్‌ నాయకత్వమే…

Featured News

పుణెలో ఓ డాక్టర్‌ ఘాతుకం

కట్నం కోసం భార్యకు వేధింపులు హెచ్‌ఐవి రక్తాన్ని ఎక్కించిన దుర్మార్గుడు పూణె,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): దుర్మార్గుడైన ఓ డాక్టర్‌ కట్నం కోసం భరా/-కు హెచ్‌ఐవి వైరస్‌ ఎక్కించాడు. ఇప్పుడు విడాకుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.  తనకు హెచ్‌ఐవీ వైరస్‌ను ఎక్కిచ్చాడని…

సీమాంధ్ర

తిత్లీ తుఫాను బాధితులకు కేంద్రం మొండిచేయి

– 200 కోట్లతో సరిపెట్టారు: ప్రత్తిపాటి విశాఖపట్టణం,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): తిత్లీ తుపాను కారణంగా రూ.3,600 కోట్లు నష్టం వాటిల్లితే కేవలం రూ.200 కోట్లతో కేంద్రం సరిపెట్టుకోమందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విశాఖలో మంత్రి…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సభాపతి కోడెల

తిరుమలడిసెంబర్‌1(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల…

సీమాంధ్ర

వెయ్యి ఫోన్లు నంబర్లు కంఠస్తం

అచ్యుతాపురం మండల వాసి రికార్డు విశాఖపట్టణం,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయాలంటేనే నంబరు గుర్తుండని ఈ రోజుల్లో ఏకంగా వెయ్యిమంది ఫోను నంబర్లు  గుర్తుంచుకున్నాడు ఈ యువకుడు. అబ్బురపరిచే ఇతని జ్ఞాపక శక్తిని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు…

Featured News

ప్లాస్టిక్‌ను నిషేధించండి.. భవష్యత్‌ను కాపాడండి

డస్ట్‌ బిన్గా మారి యువకుడు వినూత్న ప్రచారం విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్న బిష్ణు భగత్‌ భువనేశ్వర్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): పాలిథీన్‌ బ్యాగులను నిషేధించి పర్యావరణం, భవిష్యత్‌ తరాలను కాపాడుకుందామని ఓ యువకుడు డస్ట్‌ బిన్‌ గా మారి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు.…

Featured News

అలస్కాను కుదిపేసిన భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా నమోదు న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): అలస్కాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరో సారి 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో…

Featured News

నోటుకు వద్దు ఓటు….నోటాకే నా ఓటు

క్యాబ్‌ డ్రైవర్ల వినూత్న ప్రచారం ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటేందుకు? డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):  నోటాకే నా ఓటు… నోటాకే నా ఓటు… నోటాకే నా ఓటు.. ఇదేంటి? ఈ కొత్త ప్రచారం…

Featured News

కెప్టెన్‌ కోహ్లి కోరితే ఓపెనింగ్‌కు సిద్ధం

బ్యాటిగ్‌ నా ప్రధాన బలం సిడ్నీ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఆస్టేల్రియా పర్యటనలో తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అడిగితే తాను ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా ఆటగాడు హనుమ విహారి చెప్పాడు. గత ఇంగ్లండ్‌ పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం…