Wednesday, 4 November 2026

January 2019

తెలంగాణ

అధ్వాన్నంగా హాస్టళ్ల నిర్వహణ

ఏడు నెలలుగా బడ్జెట్‌ ఇవ్వక ఇబ్బందులు బిల్లులపై ఉన్న ఫ్రీజింగ్‌ ఎత్తివేయాలి బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): గత 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బ్జడెట్‌ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని హాస్టళ్ళను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని,…

జాతీయం

నీకు అండగా ఎప్పుడూ ఉంటా

ప్రియాంక రాజకీయ ప్రవేశంపై వాద్రా న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తన భార్య ప్రియాంక గాంధీ వాద్రాకు రాబర్ట్‌ వాద్రా అభినందనలు తెలిపారు. ‘నీ జీవితంలోని ప్రతి దశలో ఎల్లప్పుడూ నీకు తోడై నీ వెంటే ఉంటాను. నీకు…

తెలంగాణ

ప్రజల సేవకు మరింత చేరువ కానున్న హెచ్‌ఎండిఎ

ప్రజలకు అందుబాటులో మరో నాలుగు జోన్లు హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సేవలు ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుమతులు, ఇతర పనుల కోసం తార్నాకలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా…

జాతీయం

నేపియర్‌ వన్డేలో సూర్యకిరణాల కారణంగా మ్యాచ్‌ నిలిపివేత

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు వేల సంఖ్యలో మ్యాచ్‌లు జరిగినా ఎండకారణంగా నిలిచిన ఘటనలు అరుదుగా ఉన్నాయి. వందల మ్యాచ్‌లు వరుణుడి కారణంగా నిలిచిపోయాయి. అయితే బుధవారం నేపియర్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వన్డే…

జాతీయం

పురాణ కాలంలోనే గాజు తయారీ

ఐఐటి గాంధీనగర్‌ శాస్త్రవేత్తల వివరణ గాంధీనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): గాజు తయారీ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇసుక నుంచి సిలికాను వేరు చేసి అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద గాజు ఆకారాలు తయారు చేయాల్సి ఉంటుంది. నిరంతర ఉష్ణానికి భట్టీలు అవసరమవుతాయి. అయితే…

సీమాంధ్ర

కొత్త హావిూలతో బాబు జిమ్మిక్కులు: అంబటి

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరోసారి మోసాలకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చని చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా అనేక…

సీమాంధ్ర

రసాభాసాగా విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ భేటీ

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం రసాభాసగా మారింది. 2019-20 బ్జడెట్‌పై సవరణ తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ, సీపీఎం కార్పొరేటర్ల విజ్ఞప్తిని మేయర్‌ తోసిపుచ్చారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్‌ చేసి కౌన్సిల్‌ హాలు ముందు…

Featured News

సర్పంచ్ సీటు… యమ హాట్ గురూ…… 

జాతరను తలపిస్తున్న గ్రామాలు పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల చక్కర్లు బిచ్కుంద (జనంసాక్షి) తమ గ్రామంలో పట్టు ఉంటే ‘ఆ కిక్కే వేరప్పా’ అని సర్పంచ్ పోటీకి సన్నద్ధం అయిన అభ్యర్థులు అనుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో…

Featured News

కాంగ్రెస్‌కు కుటుంబమే పార్టీ

ప్రియాంక రాకతో మరోమారు రుజువయ్యింది మహారాష్ట్ర పార్టీ నేతలతో మోడీ వీడియా కాన్ఫరెన్స్‌ న్యూఢిల్లీ,జనవరి23 (జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ వాళ్లకు కుటుంబమే పార్టీ అని, కానీ బీజేపీలో అలాంటివి ఉండవని ప్రధాని మోడీ అన్నారు. ఒక వ్యక్తి కానీ, ఒక…

Featured News

హరితహారంలో వందశాతం అంకితభావం ఉండాలి

అర్బన్‌ ఫారెస్ట్‌ల అభివృద్దికి చర్యలు ప్రకృతి పునరుజ్జీవనానికి కృషి చేయాలి అధికారులతో సవిూక్షలో చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.కే. జోషి హైదరాబాద్‌,జనవరి23((జ‌నంసాక్షి): హరితహారం పేరుతో నాటుతున్న మొక్కలు, అభివృద్ది చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు ప్రకృతి పునరుజ్జీవనం కిందకు వస్తాయని,…