Tuesday, 3 November 2026

January 2019

తెలంగాణ

కాళోజీ వర్సిటీ పరీక్షల్లో గందరగోళం

పరీక్ష రద్దు: తిరిగి 12న నిర్వహణ వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఎంబీబీఎస్‌ పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఫార్మాకాలజీ రెండో ఏడాది మొదటి ప్రశ్నపత్రం విషయంలో వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను అయోమయంలో పడేసింది. ఒక్కో కేంద్రానికి…

జాతీయం

నీతి ఆయోగ్‌ మోడీ జేబు సంస్థ

సంచలన ఆరోపణలు చేసిన కుటుంబరావు న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి):  భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్‌. సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రాల ప్రణాళిక సంఘాల ఉపాధ్యాక్షులతో నీతి అయోగ్‌ సమావేశమైంది. నీతి…

జిల్లా వార్తలు

ఎసిబి వలలో బీమా అధికారి

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి):  ప్రభుత్వ జీవితబీమా సూపరింటెండెంట్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. రూ.60వేలు లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్‌ యాదగిరి పట్టుబడ్డాడు. బీమా పరిహారం చెల్లింపు విషయంలో యాదగిరి బాధితుడిని లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వలపన్నిన…

ఆదిలాబాద్

ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచులు

అభివృద్దిలో భాగస్వాములు కావాలని హితవు ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): రెండు విడతల్లో ఎన్నికైన సర్పంచ్‌లను మాజీమంత్రి, నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డి అభినందించారు. గ్రామాలకు సేవ చేయడంలో ముందుండాలని, ప్రబుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలని సూచించారు.  ఇటీవల ఎన్నికైన కుస్లి, అంజనీతండా,…

ఆదిలాబాద్

క్రీడాకారులకు ఐటీడీఏ డీడీ అభినందన

ప్రశంసా పత్రాలు అందచేత ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 విభాగం 64వ జాతీయస్థాయి హాకీ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్‌ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సుదర్శన్‌, ప్రదీప్‌లను ఐటీడీఏ డీడీ…

జిల్లా వార్తలు

గ్రామాభివృద్దిలో సర్పంచులే కీలకం

సర్పంచులకు సూచించిన శాసనమండలి విప్‌ జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): కొత్తగా ఎన్‌ఇనకైన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్దిలో కీలకంగా వ్యవహరించాలని శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు సూచించారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన అబివృద్ది కార్యక్రమాలతో గ్రామాలను అభివృద్ది బాట పట్టించాలన్నారు. ప్రతి ఒక్కరూ…

జిల్లా వార్తలు

మహిళా, శిశు సంక్షేమ అధికారులకు సన్మానం

జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మజారమణ, ఐసీడీఎస్‌ పీవో ప్రేమలత ఉత్తమ సేవలందించినందుకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చేతుల విూదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. దీంతో వారికి సోమవారం మానవ హక్కుల…

తెలంగాణ

సిసి కెమెరాల ఏర్పాటుకు 10 లక్షల విరాళం

సైబరాబాద్‌ సిపికి అందచేసిన ప్రైవేట్‌ కంపెనీ హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):సైబరాబాద్‌ పోలీసులు నిర్వహిస్తున్న నిఘానేత్రం కార్యక్రమంలో భాగంగా  సీసీ కెమెరాల ఏర్పాటుకు హైటెక్‌ సిటీలోని ‘సిబీ మైనింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్టక్చ్రర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ’ విరాళం అందించింది. సిబీ కంపెనీ…

Featured News

ప్రియాంక రాకతో కలవరం : విహెచ్‌

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కి చేయూతనిచ్చేందుకే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారని ఆ పార్టీ నేత వీహెచ్‌ చెప్పారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నెగిటివ్‌ మనిషి అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. ప్రియాంక రాకతో బీజేపీ…

Featured News

భర్తను హత్య చేస్తే అది మర్డర్‌ కాదు

తమిళనాడు కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్య న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): భర్తను భార్య చంపితే అది మర్డర్‌ కాదు అని, కానీ ఆ ఘటనను ఓ నరహత్యగా భావించాలని ఓ తీర్పులో సుప్రీంకోర్టు వెల్లడించింది. తమిళనాడు కేసులో సుప్రీం ఈ తీర్పును…