యువ సర్పంచ్‌లు బాగా పనిచేయాలి
జగిత్యాల,జనవరి30(జనంసాక్షి): గ్రామాలను ప్రగతి పథంలో నిలపడంలో సర్పంచుల పాత్ర కీలకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో యువకులకు మంచి అవకాశం వచ్చిందనీ, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.…





