గురుకుల పోస్టులకు ఆర్థిక శాఖ మంజూరు
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): 119 తెలంగాణ బీసీ గురుకులాలకు పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3,689 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతులను మంజూరు చేసింది. 1071 టీజీటీ, 833 జేఎల్, 833 పీజీటీ, 119…






