Wednesday, 4 November 2026

February 2019

తెలంగాణ

స్కూళ్లలో బోధనోపాధ్యాయులు ఏరీ? 

చాలా పాఠశాలల్లో నిపుణుల కొరత హైదరాబాద్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వం విద్యారంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుని ముందుకు నడిపిస్తున్నా , ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక  గ్రావిూణ ప్రాంతాల్లోని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం…

Cover Story

రుణాలు అందించడంలో బ్యాంకుల నిర్లక్ష్యం?

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కంటున్న రైతులు వరంగల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఇప్పటికే ఈ యాసంగి సీజన్‌ అదును దాటిపోతుంది.. నేటికీ రుణ లక్ష్యం చేరుకోలేదు. దీంతో పెట్టుబడి లేక రైతులు నానా పాట్లు పడాల్సి వస్తున్నది. సకాలంలో పంట రుణాలు అందక పోవడంతో…

Featured News

నిధుల సమస్యలే మున్సిపాలిటీలకు గుదిబండ

బడ్జెట్‌ కేటాయంపులపై ఆసక్తి హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల తీరు ఇక మారనుంది. ఆర్థికంగా పరిపుష్టం కానుండడంతో సమస్యలకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం ఉంది. బడ్జెట్‌లో నిధులు పెరిగితే పురపాలికల్లో తాగునీటి, పారిశుద్య సమస్యలు తీరగలవని అధికారులు భావిస్తున్నారు. ఈ  బడ్జెట్లో…

ఎడిట్ పేజీ

హాస్టళ్ల నిర్వహణా తీరు మారాలి 

రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లోని పేద విద్యార్థుల ఆకలిని తీర్చాలన్న సదాశయంతో సన్నబియ్యంతో వండి వడ్డించాలని చర్యలు తీసుకుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఇప్పుడు సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే పరిశుభ్రత విషయంలో ఏజెన్సీల నిర్లక్ష్యం…

Featured News

పుల్వామాలో ఎదురుకాల్పులకు ప్రతీకారం

– జైషే అహ్మద్‌ కమాండర్‌ ఘాజీని మట్టుపెట్టిన జవాన్లు – ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి – మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి – గాలింపు చర్యలు ముమ్మరం చేసిన భద్రతా దళాలు శ్రీనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): పుల్వామా దాడికి ఆర్టీ…

Featured News

దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

– పరుగు పందెంలో పాల్గొని మహిళా అభ్యర్థి మృతి కరీంనగర్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పోలీస్‌ ఎంపికల పోటీల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని సిటీ పోలీస్‌ శిక్షణ సెంటర్లో నిర్వహించిన పరుగు పందెంలో యువతి…

Featured News

టీడీపీకి వెన్నుదన్ను బీసీలే 

– బీసీ సబ్‌ప్లాన్‌కు తామే చట్టబద్ధత కల్పించాం – జగన్‌ ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నాడు – జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ అద్దెమైకు – టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెదేపా పార్టీలకు బీసీలే వెన్నుదన్ను అని,…

Featured News

స్టెరిలైట్‌ పరిశ్రమను తెరవొద్దు

– కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రింకోర్టు – తెరుచుకోవచ్చనడానికి ఎన్‌జీటీకి ఎలాంటి అధికారులు లేవు – స్పష్టం చేసిన ధర్మాసనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : స్టెరిలైట్‌ రాగి పరిశ్రమను తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇచ్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ)కు…

జిల్లా వార్తలు

పాతగుట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు

వేడుకగా ముగిసిన ఎదుర్కోలు ఉత్సవాలు యాదాద్రిభువనగిరి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): యాదాద్రి పాతగుట్టలో అధ్యనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఎదుర్కోలు ఆదివారం రాత్రి ఘనంగ ఆనిర్వహించారు. అమ్మవారిని, స్వామి వారిని కల్యాణమూర్తులుగా అలంకరించి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి, ఆస్థాన…

సీమాంధ్ర

విద్యుద్దీపకాంతుల్లో శ్రీగోవిందరాజస్వామి ఆలయం

తెప్పలపై విహారం చేసిన స్వామివారు తిరుపతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో…