Wednesday, 4 November 2026

February 2019

Featured News

నేటినుంచి కాంగ్రెస్‌ భరోసా యాత్ర

13రోజులు..13 జిల్లాల్లో పర్యటనలు మడకశిరలో మొదలు….ఇచ్చాపురంలో ముగింపు అమరావతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రత్యేక¬దా కాంగ్రెస్‌ మాత్రమే ఇస్తుందన్న నమ్మకం కలిగించడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పుంజుకునేందుకు కాంగ్రె/- సన్నద్దం అయ్యింది. ఇందులో భాగంగా  ప్రత్యేక¬దా భరోసా ప్రజాయాత్ర పేరుతో కాంగ్రెస్‌…

జిల్లా వార్తలు

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

నిజామాబాద్‌లో ఇద్దరు టెక్కీల మృత్యువాత మెదక్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి సంగారెడ్డిలో ఓ యువకుడు మరణం హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వేర్వేరు ప్రనమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. నిజామాబాద్‌లో ఇద్దరు, మెదక్‌లో ఇద్దరు,సంగారెడ్డిలో ఒకరు మృతి చెందారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన…

Featured News

మెల్లగా పెరుగుతున్న ఎండలు

విశాఖపట్నం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): మెల్లగా భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. చలి తగ్గడంతో ఎండలు పెరుగుతున్నాయి. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఎండలు ఒక్కసారిగా పెరిగాయి. రాయలసీమలో ఆదివారం పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు…

జిల్లా వార్తలు

మండలిలో మొత్త ఖాళీ స్థానాలు 16

తొలుత మూడు స్థానాలకు ఎన్నికలు? హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు పూర్తిచేసి జాబితాను ఈ నెల 20న ప్రకటించనుంది.…

Featured News

అక్రమంగా దాచిన కలప స్వాధీనం

కఠిన అటవీచట్టం కోసం కసరత్తు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చాందా(టి) గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. కలప దుంగలు ఉన్నట్లు…

Featured News

జగదీశ్‌ రెడ్డికే మళ్లీ మంత్రిగా ఛాన్స్‌

గుత్తాకు తదుపరి విస్తరణలో అవకాశం? గొంగిడి సునీతకు ఇప్పట్లో అవకాశం లేనట్లే నల్లగొండ,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ జగదీశ్వర్‌ రెడ్డికే చాన్స్‌ దక్కనుందని స్పష్టం అయ్యింది. గుత్తా సుఖేందర్‌ రెడ్డి,…

Featured News

చురుకుగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు

బాలాలయంలోనే బ్ర¬్మత్సవాల వేడుకలు యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  ఓ వైపు యాదాద్రి విస్తరణ,పునరుద్దరణ పనులు చురకుగా సాగుతున్న వేళ స్వామివారి బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు సిఎం హాజరు అవుతారని సమాచారం. ఇటీవలే సిఎం కెసిఆర్‌ పర్యటించి పునరుద్దరణ…

Featured News

పక్కాగా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కంది కొనుగోళ్ల విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని అంచనా వేసిన అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.…

కరీంనగర్

రోడ్ల దుస్థితిపై గ్రామస్థుల ఆందోళన

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): లోడు లారీల కారణంగా రోడ్లు ధ్వంసంకావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల మూలంగా రోడ్లు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.  దుమ్ముతో తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆగ్రహించారు. ఈ మేరకు  కరీంనగర్‌ జిల్లా రామడుగు…

ఆదిలాబాద్

మిషన్‌ కాకతీయతో మారనున్న ఆయకట్టు

చెరువుల పునరుద్దరణతో సానుకూల పరిస్థితి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో  ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. సాగు నీటి వసతి మాత్రం అంతంతే. వట్టివాగు, చెలిమెల, పాల్వాయిసాగర్‌ లాంటి మధ్యతరహా జలాశయాలు ఉన్నప్పటికీ కాల్వల దుస్థితి కారణంగా పదిశాతం…