Wednesday, 4 November 2026

February 2019

కరీంనగర్

నిబంధనలకు విరుద్దంగా నీటిప్లాంట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.వాటర్‌ ప్లాంట్లలో శుభ్రత కొరవడా, యంత్రాలు తుప్పు పట్టి,పరిసర ప్రాంతంలో పరిశుభ్రత కొరవడిన ప్రాంతాల్లోనే మంచినీటిని తారు చేస్తున్నారు. నీటిని శుద్ది చేసిన తేదీ వివరాలు నోటీసు బోర్డులో ఏ…

Featured News

తాండూరు కాలుష్యంతో ఊపిరితిత్తుల వ్యాధులు 

వ్యాధి నిరోధక చర్యలు పట్టించుకోని అధికారులు వికారాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): తాండూరు పట్టణంలో కాలుష్యం తగ్గుముఖం పట్టినా నివారణ చర్యలు మాత్రం లేకుండా పోయాయి. తాండూరు ప్రాంతంలో ఉన్న సిమెంట్‌ ప్యాక్టరీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక పోవడంతోనే కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి…

Featured News

బాలికల విద్యకు భరోసా

కస్తూర్బాల్లో ఇంటర్‌ వరకు స్థాయి పెంపు గ్రావిూణ ప్రాంత విద్యార్థినులకు వరం నెరవేరుతున్న సీఎం కెసిఆర్‌ హావిూ గజ్వేల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వంద శాతం ఫలితాలు సాధిస్తూ బాలికల విద్యకు భరోసా కల్పిస్తున్న కస్తూర్బా విద్యాలయాల స్థాయి పెంపునకు ప్రభుత్వం చర్యలు…

తెలంగాణ

అధిక ఫీజులను నియంత్రించాలి

నిజామాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని జిల్లా అధికారులకు పేరెంట్స్‌ విన్నవిస్తున్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే అప్పుడే కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు మొదలయ్యాయి.  ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు…

సీమాంధ్ర

మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఒంగోలు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలో తాగునీటి సమస్య  తలెత్తిందని, దీనిపై కార్యాచరణ చేస్తున్నామని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు ఈదర హరిబాబు అన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి ఎలా ఎదుర్కొంటారనే విషయమై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యల నివారణకు…

సీమాంధ్ర

ముషిడిపిల్లి పథకం పడకేస్తే నోరెండాల్సిందే

విజయనగరం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): విజయనగరం నగరపాలిక పరిధిలో మంచినీటి సరఫరా తీరు ఆందోళకు గురిచేస్తోంది. ముషిడిపల్లి పథకం మొరాయించడంతో విజయనగరం పట్టణం దాహంతో అల్లాడుతోంది. ముషిడిపల్లి పథకం నుంచి కొత్తఅగ్రహారం, కంటోన్మెంట్‌, బాలాజీనగర్‌ల్లో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు నిత్యం నీరొస్తుంది. రోజు…

సీమాంధ్ర

అర్థరాత్రిళ్లు ఇసుక తవ్వకాలు?

ఏలూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  రీచ్‌లకు రాత్రిపూట గుట్టుచప్పుడుకాకుండా ఇసుక రవాణా వాహనాలు వెళుతున్నాయని తెలుస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.  వీరు యంత్రాలను వినియోగించి కాకుండా కూలీల ద్వారా ఇసుకను తవ్వుతున్నారు. ప్రధాన రహదారి నుంచి తిరిగి ఈ…

సీమాంధ్ర

పోలవరం మట్టినీ వదలని అక్రమార్కులు?

సొమ్ము చేసుకుంటున్న వైనం పట్టని అధికారులు ఏలూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టులో ప్రతీరోజూ తవ్వి తీస్తున్న మట్టిని బయటకు తరలిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మట్టిని బయట అవసరాలకు కొందరు అమ్మకుంటున్నారు. పోలవరం ప్రధాన గట్టు నుంచి ప్రధాన రహదారి విూదుగా…

Main

కాలనీ సమస్యలు తీరడంలేదు

పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద మండిపడుతున్న సామాన్యులు వరంగల్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు.…

జిల్లా వార్తలు

బడి ఎగ్గొట్టే టీచర్లపై వేటేస్తాం: డిఇవో 

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విధులకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై వేటు వేయడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి హెచ్చరించారు. ఇటీవల ఆయన పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసి లోపాలను గుర్తించారు. అలాగే పనిచేకుండా, బడికి రాకుండా…