బడ్జెట్‌పై న్యాయవాదుల నిరసన
కాకినాడ,ఫిబ్రవరి12(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్లో న్యాయవాదుల సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ… అఖిల భారత బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కౌన్సిల్ నిరసనకు మంగళవారం శ్రీకారం చుట్టారు. కాకినాడలో బార్ అసోసియేషన్ ప్రాంగణం…




