చిన్నారిని హత్యచేసి రక్తం తాగిన మేనత్త
స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు విశాఖపట్టణం,ఫిబ్రవరి12(జనంసాక్షి): మానసిక వేధింపులు భరించలేని ఓ మహిళ.. చిన్నారిని నరికి చంపి రక్తం తాగింది. ఈ దారుణ సంఘటన విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయుపుట్టులో చోటు చేసుకుంది. వంతాల రస్మో అనే…








