Wednesday, 4 November 2026

February 2019

ఎడిట్ పేజీ

రాజకీయాల్లో కొట్టుకుపోయిన శారదా కుంభకోణం 

పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో నష్టపోయిన వారికి, మోసపోయిన వారికి న్యాయం జరగడం మాటెల ఉన్నా అది రాజకీయ రచ్చకు దారితీసింది. తనకుతాను భావి ప్రధానిగా ఊహించుకుని ప్రచారం చేస్తున్న…

Featured News

రూ.145 తగ్గిన బంగారం ధర

దిల్లీ: బంగారం ధర తగ్గుదల కొనసాగుతోంది. మంగళవారం పసిడి ధర మరింత తగ్గింది. రూ.145 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.34,080కి చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ మందగించడంతో బంగారం…

Featured News

సమున్నత వ్యక్తిత్వం వాజయ్‌పేయి గొప్పదనం

ఆయన చూపిన బాట నేటితరం రాజకీయాలకు ఆదర్శం అజాత శత్రువే అయినా దేశానికి దిశాదశా చూపిన ధీశాలి పోఖ్రాణ్‌ అణుపరీక్షలు, కార్గిల్‌ యుద్దం ఆయన ధీరోదాత్తతకు నిదర్శనాలు నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి,స్పీకర్‌ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో…

Main

అక్రమంగా తరలిస్తున్నరేషన్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి129ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అక్రమ బియ్యం తరలింపుపై కన్నేసని పోలీసులు వాటిని స్వాధృనం చేసుకున్నారు.  జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…

సీమాంధ్ర

రోడ్డుదాటుతున్న బాలుడిని ఢీకొన్న కారు

అక్కడిక్కడే మృతి చెందిన బాలుడు అనంతపురం,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): ఉరవకొండ మండల కేంద్రంలోని బళ్లారి బైపాస్‌ రోడ్డులో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కార్తిక్‌ అనే బాలుడు రోడ్డు దాటుతుండగా బళ్లారి నుంచి అనంతపురానికి వస్తున్న కారు ఢీకొంది.…

సీమాంధ్ర

మహిళ దారుణ హత్య

కర్నూలు,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): శ్రీశైలంలో గంగాసదన్‌ దగ్గర ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సుబ్బమ్మ అనే మహిళను దుండగులు తలపై కొట్టి చంపేశారు. రక్తపు మడుగులో పడిఉన్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా…

జాతీయం

మోడీ రాకను విమర్శించి అరెస్టయిన నందినిని విడుదల చేసిన పోలీసులు

చెన్నై,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): తమిళనాడు రాష్ట్ర పర్యటన కోసం ప్రధాని  నరేంద్ర మోదీ ఆదివారం వెళ్లిన సందర్భంలో విమర్శలు చేసిన లా కళాశాల విద్యార్థిని నందినిని పోలీసులు విడుదల చేశారు. మోడీ రాక సందర్భంగా అరెస్టు చేసిన పోలీసులు అదేరోజు…

Featured News

ఆకాశ్‌ అంబానీ వివాహానికి స్టాలిన్‌ దంపతులకు ఆహ్వానం

చెన్నై,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ వివాహం త్వరలో జరగబోతోంది. రోజీ బ్లూ డైమండ్స్‌ అధినేత రస్సెల్‌ మెహెతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్‌ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని డీఎంకే చీఫ్‌…

Featured News

దేశంలో రాబోయేది.. ఏపీకి ¬దా ఇచ్చే ప్రభుత్వమే

– ఢిల్లీలో దీక్ష ప్లాప్‌ షో అనడం విడ్డూరం – ¬దాకోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు – రాష్ట్రంలో భాజపా చచ్చిన పాము లాంటిది – బురద పాము లాంటి వైకాపా.. భాజాపాతో కలిసి కుట్రలు పన్నుతోంది –…

Cover Story

ప్రముఖ దర్శక, నిర్మాత.. బాపినీయుడు కన్నుమూత

– ఆనారోగ్యంతో బాధపడతూ తుదిశ్వాస విడిచిన బాపినీడు – చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 786’ సహా పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం – బాపినీయుడు మృతికి పలువురు నివాళి హైదరాబాద్‌, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ…