Wednesday, 4 November 2026

February 2019

Featured News

అగ్రవర్ణ రిజర్వేషన్‌లపై..  కేంద్రానికి సుప్రిం నోటీసులు

– ఈనెల 26లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు,…

Featured News

నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

–  మెడికల్‌ కాలేజి ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి – నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్గొండ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, అటవీ సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌…

Featured News

మూడేళ్లలో అద్భుత పాలన సాగించాం

– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాం – తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి – స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వకారణం – ¬ంశాఖ మంత్రి మహమూద్‌ అలీ – జీఎంహెచ్‌ఎంసీ పాలకమండలికి మూడేళ్లు పూర్తి…

సీమాంధ్ర

నేడు కేంద్ర ఎన్నికల బృందం రాక

అమరావతి,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కేంద్ర ఎన్నికల సంఘం ఎపిలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై ఈసి సవిూక్షలు నిర్వహించనుంది. మంగళవారం నోడల్‌ అధికారులు, పోలీస్‌, రవాణా శాఖ, ఆదాయ పన్ను, వాణిజ్య పన్ను, రైల్వే, ఎయిర్‌…

Main

మంచిర్యాలలో కార్డెన్‌ సర్చ్‌

మంచిర్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో  డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు,  5 ట్రాక్టర్లు, ఆటో ట్రాలీని స్వాధీనం…

సీమాంధ్ర

14నుంచి సుబ్రమణెళ్యిశ్వర బ్ర¬్మత్సవాలు

విజయనగరం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఈ నెల 14 నుండి 16 వ తేదీ వరకు పూల్‌ బాగ్‌ శ్రీ లక్ష్మిగణపతి కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వార్షిక బ్ర¬్మత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి ప్రకటించారు. సోమవారం ఆలయంలో…

Featured News

కెసిఆర్‌పై రాములమ్మ ఫైర్‌

వరుస ట్వీట్లతో విమర్శలు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  ఇటీవలి కాలంలో సోషల్‌ విూడియాలో యాక్టివ్‌ అయిన కాంగ్రెస్‌ నాయకురాలు, సీనియర్‌ నటి విజయశాంతి, ఇప్పుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ప్రస్తావిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను టార్గెట్‌ చేసుకుని వరుస…

సీమాంధ్ర

బాబు దీక్షకు మద్దతుగా దీక్ష

శ్రీకాకుళం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఢిల్లీలో సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా.. రాష్ట్రంలోని పలు జిల్లాలో టిడిపి శ్రేణులు సోమవారం దీక్ష చేపడుతున్నారు. శ్రీకాకుళంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద టిడిపి నాయకులు…

సీమాంధ్ర

భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు ‘ ఛలో కలెక్టరేట్‌ ‘ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు కాకినాడ కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు.…

జిల్లా వార్తలు

కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా: మహిళ మృతి

సంగారెడ్డి,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోకు కుక్క అడ్డు వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్‌ కుక్కను తప్పించబోగా ఆటో అదుపుతప్పి బోల్తా…