Wednesday, 4 November 2026

February 2019

సీమాంధ్ర

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

విజయనగరం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … కురుపాం బస్టాండ్‌ వద్ద వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా ప్రదర్శన నిర్వహించి, మానవహారం చేపట్టారు. అనంతరం రోడ్డు…

Featured News

ఎపిలో ఎన్నికల కమిషనర్‌ పర్యటన

రాజకీయ పార్టీలతో సునీల్‌ అరోరా చర్చలు ఓట్ల తొలగింపు తదితర అంశాలపై పార్టీల ఫిర్యాదు విజయవాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ,అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా వివిధ రాజకీయ పార్టీల నేతలతో…

సీమాంధ్ర

ప్రజాగర్జనతో ఎరుపెక్కిన చింతూరు

కదం తొక్కిన లెఫ్ట్‌ కార్యకర్తలు కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సిపిఎం-సిపిఐ-జనసేనల ఆధ్వర్యంలో చింతూరు సెంటర్‌లోని పాత ప్రభుత్వ ఆసుపత్రి మైదానంలో సోమవారం మధ్యాహ్నం ప్రజా గర్జన సభ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం చింతూరు మండలమంతా ఎర్ర సైన్యంతో ఎరుపెక్కింది. కళాకారులతో…

Featured News

రైతులు ఇబ్బందుల్లో ఉన్నా..  ప్రభుత్వానికి పట్టదా?

– పసుపుకు క్వింటాకు రూ.14వేలు చెల్లించాలి – రైతులకు అండగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోరాడతాం – ఈనెలాఖరులోగా ఎంపీ అభ్యర్థుల ప్రకటన – పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):…

సీమాంధ్ర

 పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

– మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వరకు పరీక్షల నిర్వహణ – వెల్లడించిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌ విజయవాడ, పిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల…

Featured News

అగ్రవర్ణ రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్దం

– జస్టిస్‌ ఈశ్వరయ్య – ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో ధర్నా న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వత్యిరేకిస్తూ బీసీ సంఘాలు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా…

Featured News

75శాతం స్థానికులకే..  ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తాం

– ఇక్కడవారిని వాచ్‌మెన్‌, స్వీపర్లకే పరిమితం చేస్తున్నారు – విద్య, వైద్య సదుపాయాలు పెంచుతాం – వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : స్థానికంగా ఉన్న కంపెనీల్లో అధికశాతం ఉద్యోగాలు బయటివారికే ఇస్తున్నారని, వైసీపీ అధికారంలోకి…

సీమాంధ్ర

చంద్రబాబు తీరుతోనే..  ఏపీ ప్రజలకు కష్టాలు

– ఓటమి భయంతోనే ఢిల్లీలో దొంగ దీక్షలు – వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాలతో, ఆయన స్వలాభాల కోసం ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని  వైసీపీ రాష్ట్ర…

Featured News

అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట – కేజీవ్రాల్‌

ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, హావిూల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ మద్దతు పలికారు. చంద్రబాబు దీక్షా శిబిరానికి వచ్చి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా…

Featured News

ఏపీకిచ్చిన హావిూలను నెరవేర్చాల్సిందే

– హావిూలు అమలయ్యే వరకు అండగా ఉంటాం – జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీకి ఇచ్చిన విభజన హావిూలను వెంటనే అమలు చేయాలని జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌ అన్నారు. సోమవారం ఆంధప్రదేశ్‌కు…