Monday, 2 November 2026

February 2019

Main

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం

కాపీ కొట్టడంలోనూ విఫలం అయిన కేంద్రం: ఎమ్మెల్సీ జనగామ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని అన్నారు. ఈ పథకాన్ని కాపీకొట్టినా కేంద్రం…

Main

కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు

ప్రచారం మాత్రం టిఆర్‌ఎస్‌ది: బిజెపి నల్లగొండ,ఫిబ్రవరి2 జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే కాకుండా నిధులన్నింటీకి తామే అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పెత్తనం చెలాయిస్తోందని…

ఆదిలాబాద్

ఆశలు అవిరి చేసిన పెన్‌గంగ

తగ్గిన నీటిమట్టంతో రైతుల్లో ఆందోళన ఆదిలాబాద్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగ నది అప్పుడే అడుగంటుకుపోవడంతో.. రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వేసవి కాలానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం ఈసాపూర్‌ డ్యాం ద్వారా నీటి విడుదలను నిలిపివేసింది. దీంతో…

Featured News

దేశానికి దిశానిర్దేశం చేసే నేత కెసిఆర్‌ మాత్రమే

రైతుబందు అందుకు తాజా నిదర్శనం: రేఖానాయక్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అమలు రైతుబంధు ద్వారా దానిని అమలు చేసి చూపిందని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. కేదం/-ర పథకానికి కెసిఆర్‌ సంకల్పమే జీవనాడి అన్నారు. రతైలుపై…

జిల్లా వార్తలు

చైతన్యంతోనే కుష్టు నివారణ

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రజలకు అవగాహన కల్పించడంతోనే కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించొచ్చని జిల్లా కుష్ఠు నివారణ అధికారి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసే శక్తి విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. అన్ని విషయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. చెడు అలవాట్లకు…

జిల్లా వార్తలు

తపాలా బీమా పథకాలు వినియోగించుకోవాలి

సంగారెడ్డి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): తపాలాశాఖ ద్వారా అమలు చేస్తున్న పాలసీల్లో బోనస్‌ ఎక్కువ ప్రీమియం తక్కువ వర్తించే పథకాలు అందుబాటులో ఉన్నాయని సంగారెడ్డి డివిజనల్‌ తపాలా శాఖ అధికారి అన్నారు. పాలసీ నిర్వహణ బాధ్యతలు ఉద్యోగులే నిర్వహిస్తున్నారని, శాఖలో ఏజెన్సీ వ్యవస్థ…

Main

ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రభుత్వం తక్షణమే ఎస్సీ మిగులు పోస్టులు (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహయ్య డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు అన్ని ఖాళీలు భర్తీ చేస్తామన్న కేసీఆర్‌ నేడు వాటి…

Main

బాలకార్మికులను పెట్టుకుంటే చర్యలు

కామారెడ్డి,పిబ్రవరి2(జ‌నంసాక్షి): బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కార్‌ఇమక శాఖ అధికారులు హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా ఆయా కేంద్రాల యజమానులు బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవన్నారు. జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా ఉందన్నారు.జిల్లాలో బాలకార్మికులను గుర్తించే…

జిల్లా వార్తలు

ఎన్‌ఎస్‌ఎస్‌ శిక్షణతో ప్రోత్సాహం

సంగారెడ్డి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): విద్యార్థులను చైతన్య పరిచేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ ఎంతగానో దోహదపడుతందని ఎన్‌ఎస్‌ఎస్‌ శిక్షణాధికారి అన్నారు. వాట్సప్‌, ఇంటర్‌నెట్‌, ఫేస్‌బుక్‌ల పేరుతో విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా.. చవుదుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యువత ఆవేశాలకు వెళ్లకుండా సంయమనంతో మెలగాలని, వాహనాలు అతివేగంతో…

Main

కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి

సిద్దిపేట,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): భవన, ఇతర నిర్మాణ కార్మికులు కార్మికశాఖ వద్ద తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సంక్షేమశాఖ అధికారి తెలిపారు. సంక్షేమ చట్టం కింద కార్మికుల పేర్ల నమోదు, నవీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఇందుకు జిల్లాలో…