Tuesday, 3 November 2026

March 2019

Featured News

రహదారి విస్తరణకు భూసేకరణ

అధికారుల పరిశీలనలో సవిూప గ్రామాలు నల్లగొండ,మార్చి8(ఆర్‌ఎన్‌ఎ): నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి త్వరలో జాతీయ రహదారిగా మారనుండడంతో అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. ఎక్కెడక్కడ ఎంతెంత భూమి అవసరమో లెక్కలు తీస్తున్నారు.  దీనిని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వం…

Featured News

గురుకులాలలకు 10లోగా దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి):  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ఇంగ్లిష్‌ విూడియం ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి బి.వేణుగోపాల్‌ కోరారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా…

Featured News

నాణ్యతలో వరపర్తి వేరుశనగ ముందు

విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,మార్చి8(జ‌నంసాక్షి):  వనపర్తి జిల్లాలోని వేరుశనగ దేశంలోనే నాణ్యమైన ఉత్పత్తిగా పేరుగాంచిందని అందువ ల్ల ఇక్కడ జాతీయ వేరుశనగ విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని…

Featured News

ఎస్సారార్‌ కళాశాలలో భారీగా ఏర్పాట్లు

కెటిఆర్‌కు స్వాగత సన్నాహాలు బైక్‌ ర్యాలీతో స్వాగతించేలా ప్లాన్‌ కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): ఎస్సారార్‌ కళాశాల మైదానంలో ఈనెల 6న బుధవారం నిర్వహించే కరీంనగర్‌ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదికను సిద్ధం చేశారు. పార్టీ…

Featured News

8 వరకు కంది కొనుగోళ్లు

దళారులను ఆశ్రయించొద్దన్న అధికారులు కామారెడ్డి,మార్చి5(జ‌నంసాక్షి): ఈ నెల 8వ తేదీ వరకు కంది కొనుగోళ్లు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.5,675 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. మధ్యదళారుల వద్దకు పోకుండా రైతులకు మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు.…

Featured News

విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్‌ ఇప్పించండి

అప్జల్‌గురు తనయుడు గాలిబ్‌ వినతి న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  2001లో పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అప్జల్‌ గురు  తనయుడు ఇప్పుడు ఇండియన్‌ పాస్‌పోర్టు కోసం ఎదురు చూస్తున్నాడు. తాను విదేశాల్లో చదువుకోవడానికి పాస్‌పోర్ట్‌ మంజూరు చేయాలని కోరుతున్నాడు.  2013లో భారత ప్రభుత్వం…

జాతీయం

ఐసిన్‌కు  నిధులు సమకూరుస్తున్న డాక్టర్‌ అరెస్ట్‌

ముంబై,మార్చి5(జ‌నంసాక్షి):  ఐసిస్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు నిధులు సమకూరు స్తున్నట్లుగా భావిస్తున్న ఓ డాక్టర్‌ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరిలో రిపబ్లిక్‌ డే వేడుకల సమయంలో యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌ బృందం ఐసిస్‌తో సంబంధమున్న మైనర్‌ సహా…

సీమాంధ్ర

సాధినేనికి సామాజిక వేధింపులు

అమరావతి,మార్చి5(జ‌నంసాక్షి): టిడిపి ఎపి అధికార ప్రతినిధి సాధినేని యామినికి సామాజిక మాధ్యమాల్లో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు ఆకతాయిలు యామిని ఫోన్‌ నంబర్‌ ను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆమెకు రోజుకు 20 నుంచి 30 మంది…

Featured News

బిజెపి వెబ్‌సైట్‌ హ్యాక్‌

న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  బిజెపికి  చెందిన వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయంపై కొందరు సోషల్‌ విూడియా యూజర్లు రిపోర్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకు చెందిన మేమ్స్‌ను పోస్ట్‌ చేశారని సదరు యూజర్లు వాటి స్క్రీన్‌షాట్లను బయటపెట్టారు. సోదరులారా? నేను…

సీమాంధ్ర

ఆయుష్‌ ఉద్యోగుల ఆందోళన

విజయవాడ,మార్చి5(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని ఆయుష్‌ డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న పారా మెడికల్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ  ఆయుష్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం మెడికల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద మంగళవారం ధర్మ…