పట్టభద్ర నియోజకవర్గంపై సత్తెన్న పట్టు
కెసిఆర్ ఆమోదిస్తేనే సీటు కరీంనగర్,మార్చి4(జనంసాక్షి): కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానానికి తిరిగి మార్చిలో ఎన్నికలు జరుగనున్నాయి. స్వామిగౌడ్ ఈ స్థానం నుంచి…









