సాధ్వి ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు
– హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధ్వి – 24గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం భోపాల్, ఏప్రిల్20(జనంసాక్షి) : 2008 సెప్టెంబరు 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై…








