సిరిసిల్ల,వేములవాడలపై బిజెపి నజర్
గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా యత్నాలు సిరిసిల్ల,జూలై22(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్‌ఎస్ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు…







