జిల్లాకు అదనపు బస్సులు
పండగ సెలవులతో ప్రత్యేక సర్వీసులు ఆదిలాబాద్,సెప్టెంబర్30 (జనంసాక్షి): విజయదశమి,వరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులు వేలాదిగా తరలివస్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. పండుగ సెలవులు ఉన్నందున ప్రజలు హైదరాబాద్‌కు…





