Monday, 2 November 2026

September 2019

Featured News

సంక్షేమ పథకాలే తెలంగాణ స్పెషల్‌

కాంగ్రెస్‌ వీటిని ఎందుకు అమలు చేయలేదు :ఆరూరిరమేశ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   వర్ధన్నపేట నియోజవర్గం అభివృద్దికి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని  వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అండదండలతో అభివృద్దిలో ముందున్నామని చెప్పారు. ప్రధాన…

Featured News

ఆదిపరాశక్తి రూపమే అమ్మవారు

దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకతే వేరు విజయవాడ,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   అణువుల నుంచి బ్రహ్మాండాల వరకూ వ్యాపించిన విశ్వరూపిణి, విజయ వినోదిని ఆదిపరాశక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అమ్మల రూపంలో సమస్త మానవాళిని పులకింపజేయడానికి ఆ జగజ్జననియే తరలి వస్తున్న శుభవేళయే…

Featured News

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి 

వేడుకగా ప్రారంభం అయిన ఉత్సవాలు నిర్మల్‌,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు ఆదివారం  వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.  చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు  ప్రారంభం సందర్బంగా అక్షరాభ్యాసాలు కూడా…

Featured News

ప్రకృతిని ప్రేమించే పండుగలు

 మానవుడి జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువును ఆరాధనగా చూసి ప్రేమించి పూజించడం మన వారసత్వానికి నిదర్శనం. అందుకే ఆకాశం,నీరు,గాలి, నిప్పు,భూమిలనుపంచభూతాలుగా పూజిస్తున్నాం. మనజీవన విధానం అంతా కూడా ప్రకృతితో మమేకమై ఉంది. ప్రకృతి ఆరాధన అన్నది భారతీయ…

Featured News

నగరంలో యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు

కూలిన చెట్ల తొలగింపు…జోన్లలో పర్యటిస్తున్న అధికారులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌27  (జనంసాక్షి):   నగరంలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడంతోపాటు నీటి నిల్వలు, రోడ్లపై ఇసుక, బురద మేటలను తొలిగించడంలో జీహెచ్‌ఎంసీ అత్యవసర…

Cover Story

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

– జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు – గోల్కొండ రహదారిపై కూలిన భారీ వృక్షం – వాగులను తలపించిన రహదారులు – తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ప్రయాణీకులు – బోట్లపై తిరుగుతూ పాలప్యాకెట్లు అందించిన సిబ్బంది – లోతట్టు…

Featured News

తీరం దాటిన హికా

– తెలుగు రాష్టాల్ల్రో భారీ వర్షాలు కురవవు – వాతావరణ శాఖ అధికారులు వెల్లడి హైదరాబాద్‌, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  తెలుగు రాష్టాల్ల్రో వర్షాలు తగ్గుముఖం పడుతాయని, భారీ వర్షాలు పడే అవకాశం లేదని హైదరాబాద్‌ వాతావరణ శాఖాధికారి రాజారాం ప్రకటించారు.…

సీమాంధ్ర

భూ రికార్డుల్లో లోపాలవల్లే కబ్జాలు

– అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలి – ఏపీ డిప్యూటీసీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కడప, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  రాష్ట్రంలో భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్లనే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని…

Featured News

బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది

– జగన్‌కు విజయసాయి గుదిబండలా మారాడు – అక్రమాలుంటే కూల్చండి.. రాజకీయ కక్షలు వీడాలి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజయసాయిరెడ్డి గుదిబండలా మారాడని, రాజకీయ కక్షలతో పాలన సాగించడం…

Featured News

కుక్కల దాడిలో విద్యార్థినికి తీవ్ర గాయాలు

వరంగల్‌, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ సెంకండియర్‌ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్‌ కళాశాలలో…