కుటుంబ పెద్ద మరణించడంతో ఆత్మహత్య
కర్నాటకలో విషాద ఘటన బెంగళూరు,సెప్టెంబర్30 జనంసాక్షి : ర్నాటక రాష్ట్రం మంగళూరు ప్రాంతంలోని మైసూర్‌లో ఇంటి పెద్ద చనిపోయాడని ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన కూతురు, కుమారుడితో కలిసి నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.…







