వేణు మాధవ్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు
హైదరాబాద్,సెప్టెంబర్24 జనం సాక్షి : బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు…









