Tuesday, 3 November 2026

September 2019

Featured News

హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతి రెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి పేరు ఖరారైంది. ఊహించినట్టుగానే పద్మావతి రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.  2014 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ…

తెలంగాణ

రసూల్‌పురాలో దారుణం

బాత్‌రూంలో ప్రసవించిన యువతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  బేగంపేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రసూల్‌పురాలో దారుణం జరిగింది. ఓ అవివాహిత గర్భవిచ్ఛిత్తి కోసం ఓ ప్రైవేటు ¬మియో క్లినిక్‌ వైద్యుడిని దగ్గరకు వెళ్లింది.  ఆ వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకున్న…

Featured News

ప్రపంచ దేశాలను కడిగిపారేసిన టీనేజర్‌

న్యూయార్క్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  పర్యావరణ మార్పులపై 16 ఏళ్ల బాలిక గ్రేటా థంబర్గ్‌  ప్రపంచ దేశాలను ఘాటుగా నిలదీసింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా వాటిని కడిగిపారేసింది. మా కలలను భగ్నం చేశారు. బాల్యాన్ని చిదిమేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం…

Featured News

ఒబామా నోబెల్‌పై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం తాను ఎంతో కృషి చేశానని.. కానీ నోబెల్‌ కమిటీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2009లో ఒబామాకు నోబెల్‌…

Featured News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఆగడంః ముగ్గురు మృతి

రాయ్‌పూర్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం కాంకేర్‌ జిల్లాలో ఓ డీజిల్‌ ట్యాంకర్‌ను పేల్చి వేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. పలువురికి గాయాలైనట్టు సమాచారం. అటవీ…

Featured News

కేసీఆర్‌వి ధన రాజకీయాలు

– ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నాడు – ఇన్ని ఉద్యోగ సంఘాలెందుకున్నప్పుడు.. మరి విూ కుటుంబంలో అన్ని పదవులు ఎందుకు? – ఉద్యమంపై రాళ్లేసిన వారినే పార్టీలో అందలమెక్కించాడు – తండ్రీ కొడుకులకు బీజేపీ భయం పట్టుకుంది – హుజూర్‌నగర్‌…

Featured News

అక్రమాలు బయటపెడితే ప్రాణాలు తీస్తారా? 

– నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా? – పేపర్‌ లీకేజీపై విచారణ చేపట్టాలి – ట్విటర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు…

Featured News

కేసీఆర్‌, జగన్‌, బీజేపీ మధ్య పొలిటికల్‌ కోల్డ్‌వార్‌

అమరావతి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌, బీజేపీ మధ్య పొలిటికల్‌ కోల్డ్‌వార్‌ నడుస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఏపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తోందని..…

Featured News

సమాజంలో మార్పునకు..  విద్యార్థులు మూలంకావాలి

– ఆడ పిల్లల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత – ఉన్నత చదువులు చదివి రాష్టాన్రికి మంచిపేరు తేవాలి – రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  సమాజంలో…

Featured News

రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆశ్రమం కూల్చివేత

యాదాద్రి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న  హరే రామ  హరే కృష్ణ  ఆశ్రమాన్ని యాదాద్రిలో అధికారులు  కూల్చివేశారు.  రాత్రికిరాత్రే  ఆశ్రమాన్ని తొలగించారు.  కొండ చుట్టూ  వేస్తున్న  రీజనల్‌ రింగ్‌  రోడ్డుకు  అడ్డు…