Tuesday, 3 November 2026

September 2019

Featured News

మరోసారి రవిప్రకాశ్‌కు కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : ఎంతటివారైనా చట్టం ముందు సమానమేనని న్యాయస్థానం మరొక్కసారి తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో…

Featured News

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  ఉల్లిపాయ ధరలు ప్రజలకు కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు  పెరిగి పోవడంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ. 80 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో  కిలో ఉల్లిపాయలను…

తెలంగాణ

నకిలీ పోలీసుల ముఠా అరెస్టు 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  పోలీసుల వేషధారణలో హైవే పోలీసులమంటూ వాహన దారులను బెదిరించి లంచాలు వసూలు చేస్తున్న ఘట్‌కేసర్‌ పరిధిలో ఒక ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(సీపీ) మహేష్‌…

జిల్లా వార్తలు

హుజూర్‌నగర్‌ అభ్యర్ధిగా శ్రీకళారెడ్డి?

హైదరాబాద్‌, సెప్టెంబర్‌24  జనం సాక్షి  :   హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక రాజకీయ పార్టీలలో చిచ్చు రేపుతోంది. ఒక్క టిఆర్‌ఎస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ కూడా గందరగోళానికి గురవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ తన విలేకరుల సమావేశాన్ని పూర్తి చేసే లోపలే…

Featured News

జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు!

– పీపీఏల రద్దు జీవోను కొట్టివేత – వివాదంపై ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి, పీపీఏలకు సూచన – ఆరునెలల్లో వివాదాన్ని పరిష్కరించాలని ఈఆర్సీకి హైకోర్టు ఆదేశం అమరావతి, సెప్టెంబర్‌24( జనం సాక్షి  : జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో…

Featured News

పోలవరం విషయంలో.. జగన్‌ చిత్రవిచిత్రాలు చేస్తున్నాడు

– ఇంజనీర్లు, శాఖా మంత్రి లేకుండా కాంట్రాక్టర్లతో చర్చలా! – రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సమాలోచనలు చేశారా? – కేసీఆర్‌ వ్యాఖ్యలపై జగన్‌ నోరువిప్పాలి – టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా గుంటూరు, సెప్టెంబర్‌24 జనం…

Featured News

కేసీఆర్‌కు ఉద్యోగులు..  కుక్కతోకతో సమానమా?

– టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ఉద్యోగులు.. కేసీఆర్‌కు కుక్కతోకతో సమానమా? అంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులపై ఆదివారం…

Featured News

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

– పొంగిపొర్లుతున్న వాగులు వంకలు – లోతట్టు ప్రాంతాలు జలమయం – గండంవంక వాగు పొంగి 16 గ్రామాలకు నిలిచిన రాకపోకలు – స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించిన ఎస్పీ అనంతపురం, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  అనంతపురం జిల్లా…

Featured News

విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతులు మృతి

పెద్దపల్లి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : పెద్దపల్లి మండలం నిట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో రైతు ఓదేలు, కూలీ వైకుంఠం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓదేలు,…

తెలంగాణ

వ్యాన్‌ ఢీకొని ఇద్దరు టోల్‌ ఫ్లాజా కార్మికులు మృతి

సంగారెడ్డి,సెప్టెంబర్‌24 జనం సాక్షి : మునిపల్లి మండలం బుదేరా వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం సంభవించింది. బుదేరా శివారులో వ్యాన్‌ ఢీకొని ఇద్దరు టోల్‌ఫ్లాజా కార్మికులు మృతి చెందారు. మృతులను జగన్‌, రాములుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న…