Monday, 2 November 2026

October 2019

Featured News

కాశ్మీర్‌ పర్యాటకానికి మంచి రోజులు

– వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవంలో అమిత్‌ షా న్యూఢిల్లీ,అక్టోబర్‌ 3 (జనంసాక్షి):పర్యాటకంగా కాశ్మీర్‌ మరింత అభివృద్ది చెందగలదని, కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా అన్నారు. గురువారం వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రారంభించారు.…

Featured News

ఈఎస్‌ఐ వ్యవహారంలో మరో మలుపు

హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి):తెలంగాణలో సంచలనం సృష్టించిన కార్మిక వైద్య బీమా సేవల సంస్థ (ఈఎస్‌ఐ) మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది.  విభాగం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు కలిసి భారీగా…

Featured News

నూతన మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

– నవంబర్‌ 1 నుంచి కొత్త విధానం అమలులోకి – కనిష్ట లైసెన్స్‌ ఫీజు 50 లక్షలు..గరిష్టంగా కోటి 20 లక్షలు – జిమెచ్‌ఎంసి పరిధిలో ఉదయం 10నుంచి రాత్రి 11 గంటల వరకు దుకాణాలు – గ్రామాల్లో…

Cover Story

సమ్మె యథాతథం

– స్పష్టం చేసిన ఆర్టీసీ కార్మికల సంఘాల ఐకాస అశ్వత్థామ రెడ్డి – త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం – 5 నుంచి ఎక్కడికక్కడే నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి): త్రిసభ్య కమిటీతో గురువారం జరిపిన…

Featured News

 నేడు మోదీతో సీఎం కేసీఆర్‌ భేటి

– రాష్టాన్రికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11:30…

జాతీయం

మహాత్ముడికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవను కొనియాడారు. కాగా దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Featured News

మహాత్ముడికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా  రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  కాగా దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న…

Featured News

మహాత్ముడికి మోదీ నివాళి

న్యూఢిల్లీ:  జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని  రాజ్‌ఘాట్‌లో పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దేశ మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ఘాట్‌లో మోదీ…

తెలంగాణ

సీపీఎంకు షాక్‌ 

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి శేఖర్‌ రావు నామినేషన్‌ తిరస్కరణ సూర్యాపేట,అక్టోబర్‌ 1 (జనంసాక్షి):హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పోరులో అన్ని పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు ఊహించని…

Featured News

బాపు బాటే.. మా మార్గం

– రచయిత గటిక విజయ్‌ కుమార్‌ ‘జ్వలితదీక్ష’ నవల రెండో ముద్రణను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 1 (జనంసాక్షి): మహాత్మాగాంధి చూపిన అహింస, సత్యాగ్రహ దీక్షల స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని శాంతి యుతంగా నడిపి, స్వరాష్ట్రం సాధించగ…